ప్రాచీన వారసత్వ సంపదను భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు. శనివారం పాలంపేట గ్రామంలో ఉన్న రామప్ప దేవాలయంలో ప్రపంచ వారసత్వ వారోత్సవాలను పురస్కరించుకొని పురావస్తు శాఖ ఏర్పాటు చేసిన ప్రారంభ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారతదేశంలోని ప్రాచీన కట్టడాలతో ఏర్పాటుచేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను పరిశీలించారు. కాకతీయుల కాలంలో నిర్మించిన ఆలయాలు చెక్కుచెదరకుండా నిలిచి ఉండడం గొప్ప విషయం అన్నారు. వాటిని…
వారసత్వ సంపదను భావితరాలకు అందించాలి:: జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ అదిత్య.
