Press release November 20, తెలంగాణ రాష్ట్ర నికి టీఎన్ జీ ఓ, టీజీవో సంఘాలు రెండు కళ్ళు అని ఎక్సయిజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఆదివారం సాయంత్రం హనుమకొండ హరిత హోటల్ మీటింగ్ హాల్ లో తెలంగాణ గెజీటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యం లో నిర్వహించిన ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఉద్యోగుల ఎన్నో సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం…
తెలంగాణ రాష్ట్ర నికి టీఎన్ జీ ఓ, టీజీవో సంఘాలు రెండు కళ్ళు అని ఎక్సయిజ్, టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
