ప్రచురణార్థం మహబూబాబాద్, నవంబరు.21. జిల్లా లోని రహదారుల పనులపై కలెక్టరేట్ క్యాoపు కార్యాలయంలో నేషనల్ హైవేస్, ఆర్ అండ్ బి,ఇరిగేషన్ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ రహదారుల సేఫ్టీ పనులు త్వరగా పూర్తి చేయాలని అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని, రోడ్లపై ప్యాచ్ వర్క్స్ పూర్తిచేసి, ప్రమాదాల నివారణ సూచకంగా డంబల్ స్ట్రిప్స్ పెట్టాలని, రేడియం సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. బంధం చెరువు…
రహదారుల సేఫ్టీ పనులు త్వరగా పూర్తి చేయాలి:: జిల్లా కలెక్టర్ కె.శశాంక.
