Day: November 22, 2022

_________________________ ఈనెల 24 న పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న పాలమూరు విశ్వవిద్యాలయం 3 వ స్నాతకోత్సవానికి తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరాజన్ హాజరుకానున్నట్లు పాలమూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎల్. బి లక్ష్మీకాంత్ రాథోడ్ తెలిపారు. మూడవ స్నాతకోత్సవ ఏర్పాట్లపై మంగళవారం ఆయన పాలమూరు విశ్వవిద్యాలయం సమావేశ మందిరంలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఈనెల 24న మధ్యాహ్నం 3 వ స్నాతకోత్సవం నిర్వహించనున్నామని, ఈ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ విశ్వవిద్యాలయం ఛాన్స్ లర్ తమిళసై సౌందరాజన్ అధ్యక్షత…

________________________ పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు అనుమతులివ్వాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి పరిశ్రమల అభివృద్ధి కమిటీ, టిఎస్ఐ పాస్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి నిర్దేశించిన సమయంలో గా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. సమయానికి మించి దరఖాస్తులను పెండింగ్ లో ఉంచుకోవద్దని చెప్పారు.…

దళితబంధు మిగులు యూనిట్లను వెంటనే గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ చాంబర్ లో కలెక్టర్ దళితబంధు కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంజూరు యూనిట్ల వంద శాతం గ్రౌండింగ్ కు చర్యలు వేగం చేయాలన్నారు. జిల్లాలోని 5 నియోజకవర్గాలకు 483 యూనిట్లు మంజూరు కాగా, 475 యూనిట్ల గ్రౌండింగ్ పూర్తయినట్లు, 6 రవాణా యూనిట్లు, 2 డెయిరీ యూనిట్లు…

అంగారికా టౌన్ షిప్ ఆదాయం 77.37 కోట్ల ఆదాయం మంగళవారం ఆదాయం 10.05 కోట్ల జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 000000    అంగారికా టౌన్ షిప్ లోని ప్లాట్ లను ప్రత్యక్ష వేలం ద్వారా మంగళవారం వరకు 480 వేలం వేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. కరీంనగర్ పట్టణంలోని వాసర గార్డెన్ లో అంగారక టౌన్షిప్ లోని మంగళవారం 60 ప్లాట్లను వేలం వేయగా 10.05 కోట్ల రూపాయలు…

సర్వసభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలి  వాజేడు,  వెంకటాపురం మండలాలకు రెండు గ్రంథాలయాలకు నిధులు కేటాయించిన ఎమ్మెల్సీ జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటిని వెంటనే ఏర్పాటుచేయాలి  డిఆర్.డిఎపై  పై వస్తున్న పత్రిక కథనాలపై వివరణ కోరినసభ్యులు

సర్వసభ్య సమావేశాలకు అధికారులు విధిగా హాజరు కావాలి వాజేడు, వెంకటాపురం మండలాలకు రెండు గ్రంథాలయాలకు నిధులు కేటాయించిన ఎమ్మెల్సీ జిల్లా ఆసుపత్రి అభివృద్ది కమిటిని వెంటనే ఏర్పాటుచేయాలి డిఆర్.డిఎపై పై వస్తున్న పత్రిక కథనాలపై వివరణ కోరినసభ్యులు అధికారులకి, ప్రజా ప్రతినిదులకి మార్గ నిర్దేశనం చేసిన ఎమ్మెల్సీ ప్రభుత్వ పథకాలను అధికారులు విధిగాఅమలు చేయాలి అధికారులు విది నిర్వహమలో ప్రజలు, ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందాలి సమగ్ర చర్చ జరగాలి అంటే అధికారులు సమాచారాన్ని జిల్లా, మండల…

Sri B. Shafiullah, IFS., Secretary Telangana Minorities Residential Educational Institutions Society (TMREIS) in a Press Statement today stated that National Academy of Construction (NAC) is conducting 30 days Internship Programme for the students of Telangana Minorities Residential Vocational Junior College. Sri B. Shafiullah, IFS., Secretary TMREIS, in presence of Sri. K Bikshapati, Director General, NAC,…

A high level delegation comprising of members of International Organisation of Migration (IOM) and International Labour Organisation (ILO) met the Chief Secretary Sri Somesh Kumar IAS at BRKR Bhavan today and discussed about the measures to be taken for reintegration of international returnee migrants in Telangana.   Chief Secretary informed that the government established TOMCOM…

ప్రచురునార్ధం తేదీ.22.11.2022. వరంగల్ జిల్లా. జిల్లాలో వక్ఫ్ బోర్డ్ ఆస్తుల పరిరక్షణ కై పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మంగళవారం రోజున సాయంత్రం వక్ఫ్ భూముల పరిరక్షణ మరియు కోఆర్డినేషన్ సమావేశం జిల్లా కలెక్టర్ డాక్టర్ బి.గోపి అధ్వర్యంలో జిల్లా కమిటీ సభ్యులు మరియు సంబంధిత అధికారులతో నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా కలెక్టర్ వరంగల్లు వక్ఫ్ భూముల అక్రమణ సమస్యల గురించి సమావేశంలో క్లుప్తంగా చర్చించారు అలాగే…

వయోవృద్దులు నేటి తరానికి మార్గనిర్దేశకులు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

0 0 0 0     జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదురుచూసిన సీనియర్ సిటిజన్లు (వయోవృద్దులు) నేటి తరానికి మార్గనిర్దేశకులని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.  మంగళవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో వయోవృద్ధుల పోషణ, సంక్షేమ చట్టం అమలుపై కమిటీ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ ముఖ్యఅతిగా పాల్గోన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ, తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యత వారి పిల్లలదేనని, వృద్ధుల సంక్షేమ చట్టం…

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీల కు అందాలి

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మైనారిటీల కు అందాలి విద్యార్థులకు మెను ప్రకారం సరైన భోజనం అందజేయాలి మైనారిటి పాఠశాలల్లో వాష్ రూంలను ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి వక్స్ బోర్డ్ భూములు ఆక్రమణ కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలి జాతీయ మైనారిటి కమీషన్ సభ్యురాలు సయ్యద్ షహేజాది  0 0 0 0    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మైనారిటీల అభివృద్ది, సంక్షేమం కోసం అమలు చేసే ప్రతి పథకం మైనారిటీలకు అందేలా చూడాలని జాతీయ…