Day: November 23, 2022

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా నవంబర్ 23 దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య డిసెంబర్ 3న అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా జిల్లాలో ఈ రోజు దివ్యాంగుల ఆటల పోటీలను అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ దివ్యాంగులు అన్ని రంగాల్లో రాణించాలని అందుకు ప్రభుత్వం అనేక పథకాలు సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు, దివ్యాంగులు…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా నవంబర్ 23 దళిత బంధు లబ్ధిదారుని యూనిట్ పరిశీలించిన చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో భాగంగా లబ్ధి పొందిన దేవరుప్పుల మండలం, లోని బంజర గ్రామవాసి సంగి నర్సయ్య, జనగామ జిల్లా కేంద్రంలో మెన్స్ వేర్ హబ్ క్లాత్ స్టోర్స్, ను దళిత బంధు పథకం ద్వారా ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగా లబ్ధి పొందిన ఆయన ఈ…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా నవంబర్ 23 రేషన్ షాపును తనిఖీ చేసిన, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య సాధారణ తనిఖీల్లో భాగంగా బుధవారం ఉదయం జనగామ పట్టణంలోని గుండ్లగడ్డ, రేషన్ షాపును సందర్శించిన జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య, వినియోగదారులకు అందుతున్న సేవలను ఆయన స్వయంగా పరిశీలించారు.ఈ సందర్భంగా శివలింగయ్య మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకంగా బియ్యం పంపిణీ చేయాలని ఆయన అన్నారు, రేషన్ దుకాణంలో నిబంధనల ప్రకారం అన్నీ ఉన్నాయా అని తెలుసుకున్నారు, బయోమెట్రిక్,…

పత్రిక ప్రకటన తేది :21.11.2022 నిర్మల్ జిల్లా సోమవారం ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం 9 నవంబర్ నుండి 8 డిసెంబర్ 2022 వరకు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ తెలిపారు. మీ బూత్ లెవెల్ అధికారులు అనగా బీఎల్ఓ లు 2022 నవంబర్ 26 ,27 మరియు 2022 డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు . మీకు జనవరి 1 2023 వరకు 18…

పత్రిక ప్రకటన తేది :21.11.2022 నిర్మల్ జిల్లా సోమవారం రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా సర్కారు అభివృద్ధి పనులు చేపడుతున్నదని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. రూ. 28 కోట్ల వ్య‌యంతో నిర్మించనున్న సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణ‌ ప‌నుల‌కు అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,…

అతి వేగమే అనర్ధాలకు మూలం:: జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా॥టీ. శ్రీనివాసరావు, నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలకు అతి వేగమే ప్రధాన కారణమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా|| టి.శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రోడ్డు ప్రమాదాలు కారణాలపై న్యాయమూర్తి న్యాయ సేవా సదన్లో అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సులో న్యాయమూర్తి మాట్లాడుతూ ప్రతి గంటకు 18 రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, అతి వేగం, నిర్లక్ష్యం, తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వంటి దుర్లక్షణాలను వదిలివేయాలని సూచించారు.…

పత్రిక ప్రకటన తేది :21.11.2022 నిర్మల్ జిల్లా సోమవారం మిషన్ భగీరథ పనితీరు పై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ , అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, ఎమ్మెల్యే లు విఠల్ రెడ్డి, రేఖా శ్యామ్ నాయక్, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, సంబంధిత అధికారులతో కలసి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న మిషన్ భగీరథ పనుల పురోగతి ని ఆరా తీస్తు…

పత్రిక ప్రకటన తేది :23.11.2022 నిర్మల్ జిల్లా బుధవారం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణి కి ముహూర్తం ఖరారు : లాటరీ పద్దతి ద్వారా ఇళ్ల పంపిణి : అత్యంత పారదర్శకంగా అర్హులను ఎంపిక : లబ్ధిదారులు దళారులను నమ్మి మోస పోవద్దు , ఎవరు కూడా ఎవ్వరికి డబ్బులు ఇవ్వరాదు: అత్యంత పకడ్బందిగా వెరిఫికేషన్ నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది: జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. నిర్మల్ పట్టణంలో నిర్మించిన డబుల్…

భధ్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మృతి చెందిన ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వగ్రామం రఘునాథపాలెం మండలం ఇర్లపూడిలో ప్రభుత్వ లాంఛనాలతో, పోలీస్‌ గౌరవ వందనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. అంతకుముందు రాష్ట్ర మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ లింగాల కమలరాజ్, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, అటవీశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి, పిసిసిఎఫ్ లు దోబ్రియాల్,…

DPRO ADB- ఐటి కేంద్రంలో మౌళిక సదుపాయాల కల్పాన పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

  ఐటి కేంద్రంలో మౌళిక సదుపాయాల కల్పాన పనులు వేగవంతం చేయాలనీ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని BDnT ఐటి కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ తో కలిసి సందర్శించారు. ఈ సందర్బంగా అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ, ఐటి కేంద్రంలో మౌళిక సదుపాయాల కల్పనకు TSIIC నుండి కోటి 50 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రంలో విద్యుత్ సరఫరా, ఇతర మౌళిక సదుపాయాల పన్నులపై TSIIC,…