Day: November 24, 2022

2023 జనవరి 15 లోగా డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక పూర్తి చేయాలి – రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మౌళిక వసతుల కల్పన కోసం రూ.205 కోట్లు మంజూరు 283 కాలనీలో సిద్దంగా ఉన్న 18 వేల ఇండ్ల పంపిణీ ప్రక్రియ వెంటనే చేపట్టాలి 18 వేల కోట్ల ప్రాజెక్ట్ లో ఇప్పటి వరకు దాదాపు 12 వేల కోట్లు ఖర్చు చేశాం లబ్దిదారుల వివరాలను ఆన్లైన్…

దళితబందు లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారిపై చర్యలు తీసుకోండి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

దళితబందు లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారిపై చర్యలు తీసుకోండి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ 0 0 0 0  దళితబందు పథకం ద్వారా లబ్దిపొంది యూనిట్ ప్రారంభించని వారికి నోటీసులను జారీ చేసి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అన్నారు.     గురువారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో దళితబందు యూనిట్ల మంజూరిపై సంబంధిత క్లస్టర్ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో దళితబందు పథకం ద్వారా…

అంగారికా టౌన్ షిప్ వేలం  ద్వారా 97.14 కోట్ల ఆదాయం

అంగారికా టౌన్ షిప్ వేలం ద్వారా 97.14 కోట్ల ఆదాయం నేడు 25.11.2022 రోజున ఉదయం 9.30 గంటల నుండి ప్రత్యక్ష వేలం షెడ్యూల్ ప్రకారం 56 ప్లాట్ లతోపాటు మిగిలిన 80 ప్లాట్స్ కు( 56+80=136 ప్లాట్స్ ) ప్రత్యక్ష వేలం ఓల్డ్ రాజీవ్ సుగృహ దరఖాస్తుదారులు వేలం పాటలో పాల్గొనాలంటే ఒరిజినల్ ఈ -సేవ రిసిప్ట్ తీసుకురావాలి కొత్త డీడీలు కూడా తీసుకోవడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్  000000  …

భూ సంబంధిత దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి – రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జిఓ 58, 59, 76 ప్రకారం వచ్చిన దరఖాస్తుల స్క్రుటిని పై కలెక్టర్లు ప్రత్యేక దృష్టి వహించాలి భూ సంబంధిత సమస్యలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు, తెలంగాణ క్రీడ ప్రాంగణాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సిఎస్ సోమేశ్ కుమార్ ఖమ్మం, నవంబర్ 24: భూ సంబంధిత సమస్యలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

గురువారం నాడు మధ్యాహ్న భోజన పథకం పరిశీలన నిమిత్తం JRM జాయింట్ రివ్యూ మిషన్ ముగ్గురు సభ్యులు గల బృందం జిల్లా కలెక్టరును వారి చాంబర్లో కలిసింది. బృందంలో న్యూఢిల్లీ చీఫ్ కన్సల్టెంట్ భూపేంద్ర కుమార్, రాష్ట్ర విద్యాశాఖ అడిషనల్ డైరెక్టర్ లింగయ్య, డిప్యూటీ డైరెక్టర్ ప్రసాద్ ఉన్నారు. వారి వెంట జిల్లా విద్యాశాఖ అధికారి నారాయణరెడ్డి ఉన్నారు. మిషన్ సభ్యులు బొమ్మలరామారం, తుర్కపల్లి, భువనగిరి మండలాలలోని కొన్ని స్కూళ్లలో మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న తీరును,…

గురువారం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ జిల్లాలో పర్యటించి ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం క్రింద క్రొత్త ఓటర్ల నమోదు, ఓటర్ జాబితా లో తొలగింపు ప్రక్రియను క్షేత్ర స్థాయిలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా ఆయన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి ఖమ్మం రూరల్ మండలంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, తల్లంపాడు, జలగం నగర్, ఖమ్మం అర్బన్ మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఇందిరానగర్ లను సందర్శించి…

మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేస్తాం… అంతర్జాతీయ స్థాయి ఆటగాలను తీర్చిదిద్దుతాం ప్రతిష్టాత్మకంగా మహబూబ్ నగర్ వాలీబాల్ అకాడమీ – రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ మహబూబ్ నగర్, నవంబర్ 24: ముఖ్యమంత్రి కెసిఆర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రంలో క్రీడా రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులను తయారు చేసేందుకు…

బ్యాంకుల అనుసంధానంతో అమలు చేసే వివిధ ప్రభుత్వ పథకాల లక్ష్యాలు నూటికి నూరు శాతం సాధించేలా బ్యాంకర్లు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పంట రుణాలు, స్వయం సహాయక మహిళా సంఘాలకు ఇచ్చే రుణాలు, తదితర రుణాల గ్రౌండింగ్ ను వేగవంతంగా అమలు చేసి 100% లక్ష్యాలు సాధించాలని చెప్పారు. ముఖ్యంగా ప్రాధాన్యతా రంగంలో వ్యవసాయ,…

2023 జనవరి 15 నాటికి డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, హౌసింగ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సునీల్ శర్మ ,రాష్ట్ర ఉన్నత అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ లతో వీడియో సమావేశం నిర్వహించి రెండు పడక గదుల గృహ నిర్మాణం పురోగతిని సమీక్షించారు.…

విద్యార్థులను తరగతి గది నుండి ప్రపంచం వైపు తీసుకువెళ్లడం పై తల్లిదండ్రులు,అధ్యాపకులు, ఉపాధ్యాయులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందర రాజన్ అన్నారు. గురువారం మహబూబ్ నగర్ జిల్లా బండమీదిపల్లి లోని పాలమూరు విశ్వవిద్యాలయంలో నిర్వహించిన పాలమూరు విశ్వవిద్యాలయం 3 వ స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. 6 గురికి పీహెచ్ డి, అలాగే 73 మంది కి గోల్డ్ మెడల్స్ సాధించిన వారికి పట్టాలను, గోల్డ్ మెడల్స్ ను ప్రధానం…