నేడు శనివారం, రేపు ఆదివారం తిరిగి డిసెంబర్ 3, 4 తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా ఈ నెల 26, 27 మరియు డిసెంబర్ 3,4 తేదీలలో నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్ లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు గా నమోదు చేసుకోవాలని అన్నారు.…
ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమం ఈనెల 26, 27 తేదీలలో మరియు , డిసెంబర్ 3 ,4 తేదీలలో ప్రత్యేక క్యాంపెయిన్ జిల్లా కలెక్టర్ యస్. క్రిష్ణ ఆదిత్య.
