Day: November 26, 2022

ఓటరు జాబితా ప్రత్యేక సవరణ-2023 కార్యక్రమం లో భాగంగా 18 సంవత్సరాలు నిండిన వారిని కొత్త ఓటర్లుగా నమోదు చేయించడంలో రాజకీయ పార్టీలు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఎస్. వెంకటరావు కోరారు. శనివారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ- 2023 , మహబూబ్ నగర్- రంగా రెడ్డి-హైద్రాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు చనిపోయిన ఓటర్ల పేర్లు తప్ప ఎలాంటి…

ప్రచురణార్థం…..2 తేది.26.11.2022. జయశంకర్ భూపాలపల్లి జిల్లా. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని జాయింట్ కలెక్టర్ స్వర్ణ లత శనివారం కలెక్టరేట్ ఆవరణలో అధికారులు, ఉద్యోగుల తో ప్రతిజ్ఞ చేయించారు. ” భారత దేశ ప్రజలమైన మేము దేశంలో సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగం నెలకొల్పుకునేందుకు మరియు పౌరులందరికి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని ,భావప్రకటన, స్వేచ్ఛ, సమానత్వం, జాతి ఐక్యతకు, వ్యక్తి గౌరవానికి, సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేందుకు మనకు మనంగా రూపొందించుకొన్న భారత రాజ్యాంగాన్ని 1949…

ప్రచురణార్థం……1 తేదీ.26.11.2022 100% పారదర్శకంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి చిన్న చిన్న పొరపాట్లతో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో దివ్యాంగుల ఓటర్ల మ్యాపింగ్ చేయాలి పోలింగ్ బూత్ పరిధిలో ప్రముఖులు, విఐపి ల ఓటు సరిచూసుకోవాలి ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 26:: జిల్లాలో ఓటరు జాబితాను ఎలాంటి చిన్న పొరపాటు సైతం రాకుండా అప్రమత్తంగా తయారు చేయాలని, లెక్కల కమిషన్ నిబంధనలను…

  అర్హులైన వారందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి -జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ——————————- 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి యువతి, యువకులందరూ ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అన్నారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆదివారం తంగళ్ళపల్లి మండల కేంద్రములోని పోలింగ్ బూత్ లు 182 ,183 , 184 , 185 ,186 , 187 , 188 , 189 లలో చేపట్టిన ప్రత్యేక…

  కలెక్టరేట్ లో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం —————————– సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్ లో శనివారం భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యతను వివరించి అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పీఠికను ప్రతిజ్ఞ చేయించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్య భావాలకు అనుగుణంగా నడుచుకుంటామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…