Day: November 27, 2022

సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మిగిలిపోయిన సుందరీకరణ పనులను తక్షణమే పూర్తి చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశించారు. డిసెంబర్ 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయాన్ని ప్రారంభించనున్న నేపథ్యంలో ఆదివారం రాత్రి అయన సమీకృత జిల్లా కార్యాలయాల భావన సముదాయం పనులను తనిఖీ చేశారు. భావన సముదాయంలో నిర్మిస్తున్న హెలిప్యాడ్ ,లాన్, గార్డెన్…

  ధృడ సంకల్పం ఉంటేనే ఉద్యోగ సాధన సులువే! – జీవిత లక్ష్యాన్ని చేరాలంటే ప్రణాళిక బద్దకృషి అవసరం – అందివచ్చిన అవకాశాన్ని చేజార్చుకోవద్దు – నిరాశ దరిచేరనీయ వద్దు. లక్ష్య సాధనలో ఇసుమంతైనా అశ్రద్ద వద్దు – సామర్థ్యం తో పాటు శిక్షకులు చెప్పే టెక్నిక్ లపై దృష్టి పెట్టండి – SI, CONSTABLE ఈవెంట్ లకు సన్నద్ధం అవుతున్న యువతకు జిల్లా అదనపు కలెక్టర్ కర్తవ్యబోధ ——————————- కానిస్టేబుల్, సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలలో తొలి…

డ్రైవర్ వృత్తిని ఎంచుకునే వారికి… శిక్షణ గమ్యస్థానం గా ఐటిడిఆర్ – మంత్రి శ్రీ కే తారక రామారావు ప్రత్యేక చొరవ అశోక్ లే ల్యాండ్ సహకారంతో ఏర్పాటు – పెద్ద నగరాల్లో ఉండే ఇలాంటి సంస్థ మండేపల్లి లో ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం – జిల్లా సహా ఔత్సహిక తెలంగాణ యువత సద్వినియోగం చేసుకోవాలి – కొత్త గా డ్రైవింగ్ నేర్చుకునే వారికే కాకుండా ఇప్పటికే డ్రైవింగ్ వృత్తి లో ఉన్న వారికి స్వల్ప…