Day: November 28, 2022

లుంపి స్కిన్ వ్యాధి నియంత్రణ టీకాలు వంద శాతం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో పశు సంవర్థక శాఖతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని పశువులకు టీకాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో 3 లుంపి స్కిన్ వ్యాధి పాజిటివ్ కేసులు వచ్చినట్లు, వాటికి చికిత్స అందించినట్లు, మరణాలు సంభవించలేదని ఆయన తెలిపారు. జిల్లాలో 90 వేల ఆవులు (వైట్…

రాష్ట్ర ముఖ్యమంత్రి కే .చంద్రశేఖర రావు జిల్లా పర్యటన దృష్ట్యా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఎలాంటి పొరపాట్లు లేకుండా విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటరావు ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన రెవెన్యూ సమావేశంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా అధికారులతో డిసెంబర్ 4 న రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఏర్పాట్ల పై సమీక్షించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సమీకృత జిల్లా కార్యాలయాల భవన…

నిరుపేదలకు మెరుగైన వైద్యమే లక్ష్యం… టిఫ్ఫా స్కాన్ సెంటర్ ఏర్పాటుతో గర్భిణీలకు అండ సీఎం కేసీఆర్ ప్రతి జిల్లా కేంద్రంలోనూ మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తున్నారు రోగులకు తెలిసేలా ప్రభుత్వ వైద్య సేవలపై బోర్డులు ఏర్పాటు చేయాలి – టిఫ్ఫా స్కానింగ్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరుపేదలకు అత్యాధునికమైన వైద్య సేవలు ఉచితంగా అందించి వారికి అండగా నిలబడాలనేదే సీఎం కేసీఆర్ లక్ష్యమని… అందుకే కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం సహకరించక పోయినా ప్రతి జిల్లాలోనూ…

@ ప్రతిభను గుర్తించి పోత్సహించండి @ విద్యార్థులు గొప్ప శాస్త్ర వేత్తలుగా ఎదగాలి – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ప్రతి విద్యార్థిలోను ప్రతిభ దాగుంటుందని ,దాన్ని గుర్తించి ప్రోత్సహించ వలసిన అవసరం ఉపాధ్యాయులపై ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు,సాంస్కృతిక పర్యాటక, శాఖామంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ లోని ఫాతీమా విద్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనను మంత్రి ప్రారంభించారు.…

రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్ర శేఖర రావు డిసెంబర్ 4 న మహబూబ్ నగర్ జిల్లాలో సమీకృత జిల్లా అధికారుల కార్యాలయ భవన సముదాయం ప్రారంభంతో పాటు , పలు అభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాల శంకుస్థాపన ,ప్రారంభోత్సవాలు చేయనున్న దృష్ట్యా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. సోమవారం అయన ఎం వి ఎస్ కళాశాల మైదానంలో రాష్ట్ర ముఖ్యమంత్రి పాల్గొననున్న బహిరంగ సభ…

  యాదాద్రి భువనగిరి జిల్లా మరియు నల్లగొండ జిల్లా, చిట్యాల  కేంద్రంలో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారి ఆదేశాల ప్రకారం సోమవారం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ నల్లగొండ జోన్  జోన్ అధికారిని v. జ్యోతిర్మయి గారి పర్యవేక్షణలో నిర్వహించిన ఫుడ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ మేళా కు మంచి స్పందన వచ్చింది వ్యాపారులు ఈరోజు నిర్వహించినటువంటి లైసెన్స్ మేళాలో పాల్గొని వారి వ్యాపార అనుమతి పత్రాలైనటువంటి  లైసెన్స్ మరియు రిజిస్ట్రేషన్ కోసం పాల్గొని  నమోదు చేసుకోవడం జరిగింది ఈరోజు…

నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామంలో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (YTPS) పనుల పురోగతి పరిశీలన చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు,  పవర్ ప్లాంట్ పనులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను తిలకించిన ముఖ్యమంత్రి . ముఖ్యమంత్రి తో పాటు రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, రాష్ట్ర  విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి…

  తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 4 వేల మెగావాట్ల సామర్థ్యంగల యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లాంటివి యావత్ దేశం కీర్తి ప్రతిష్ఠలను పెంచుతుందని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు పెర్కోన్నారు. తెలంగాణ రైతులు, ప్రజల శ్రేయస్సును కాంక్షించి … ప్రైవేట్ కార్పోరేట్ వ్యక్తులు ఎంత ఒత్తిడి తెచ్చినా వాటికి తలొగ్గకుండా ప్రభుత్వ రంగంలోనే యాదాద్రి థర్మల్  పవర్ ప్రాజెక్ట్ లాంటివి చేపడుతున్నట్లు సీఎం స్పష్టం చేశారు. యాదాద్రి అల్ర్టా మెగా థర్మల్…

మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్

*మహాత్మా జ్యోతిరావు పూలే 132వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్* హనుమకొండ:- (కె.యు క్యాంపస్) సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడు జ్యోతీరావ్ గోవిందరావ్ ఫులే వర్ధంతిని పురస్కరించుకుని ఆయన సేవలను చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ కొనియాడుతూ యూనివర్సిటిలోని దూరవిద్య కేంద్రం వద్ద గల ఫులే విగ్రహానికి విద్యార్థులతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు….  అనంతరం ఆయన ఫులే…

సోమవారం నాడు ప్రజా వాణీ కార్యక్రమం సందర్భంగా ప్రజల నుండి వినతులను స్వీకరిస్తున్నన జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు

28-11-2022                                                                                            press notes               …