Day: November 30, 2022

కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల కార్యాలయాల ప్రారంభోత్సహ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి ప్రజల వద్ద కే పాలన గా  తెలంగాణ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు.

ప్రజల వద్ద కే  పాలన  మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొత్తగా ఏర్పడిన కొత్తపల్లి, గుండుమాల్ మండలాల కార్యాలయాల ప్రారంభోత్సహ కార్యక్రమం నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆబ్కారీ, క్రీడా శాఖ మంత్రి ప్రజల వద్ద కే పాలన గా  తెలంగాణ ప్రభుత్వ పనిచేస్తుందన్నారు.  జిల్లా ఏర్పడ్డఅతి  తక్కువ సమయం లొనే మరో రెండు మండలాల తో 13 మండల అయ్యాయన్నారు  కొత్తపల్లి, గుండుమాల్ సభలలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కKCR ప్రభుత్వం బడుగు బలహీనవర్గాల ఎదుగుదలకు కృషిచేస్తోందన్నారు.…

యువత మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దని, జీవితాలను నాశనం చేసుకోవద్దని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా. టి. శ్రీనివాస రావు అన్నారు. జిల్లా న్యాయసేవా సదన్ లో బుధవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ, జీవితాలను నాశనం చేసే మాదకద్రవ్యాల పట్ల యువత అప్రమత్తంగా వుండాలని, వాటిని చట్ట వ్యతిరేకంగా పంపిణి చేసేవారు మానులోవాలని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలను మానసిక ఒత్తిడికు గురిచేయోద్దని, పిల్లలలో వచ్చే…

విద్యార్థులు చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని అందుకే పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ ఉమర్ అన్నారు.

విద్యార్థులు చట్టాల పై అవగాహన కలిగి ఉండాలని అందుకే పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మొహమ్మద్ ఉమర్ అన్నారు.  బుధవారం  మధ్యాహ్నం నారాయణపేట మోడెమ్ హై ఉన్నత పాఠశాల  లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేయగా జూనియర్ సివిల్ జడ్జి పాల్గొని విద్యార్థులకు చట్టాల పై అవగాహన కల్పించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ  క్రమశిక్షణ కలిగివుండాలి విద్యార్ధులు లో  ఏవిధముగా  ఆలోచనలు కార్యరూపం…

తెల౦గాణ రాష్ర్ట ప్రభుత్వం ( జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ కార్యాలయం – హనుమకొండ ) పత్రిక ప్రచురణార్ధం                                            తేదీ: 30/11/2022 కంటి వెలుగు – II కార్యక్రమం క్రింద అర్హులైన అభ్యర్థుల నుండి ధరఖాస్తులను స్వీకరిస్తున్నామని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖధికారి డాక్టర్.బి. సాంబశివ రావు…

ఆకర్షణీయ వరంగల్ మహా నగరంలోని 5 సం.లోపు చిన్నారుల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు.

*ఐదెండ్ల లోపు చిన్నారుల వికాసమే లక్ష్యం:బల్దియా మేయర్ శ్రీమతి గుండు సుధారాణి* ● _నర్చరింగ్ నైబర్ హుడ్ ఛాలెంజ్ పట్టణ స్థాయి వర్క్ షాప్ కార్యక్రమం లో పాల్గొన్న కలెక్టర్,కమిషనర్. *GWMC,30 నవంబర్ 2022:* ఆకర్షణీయ వరంగల్ మహా నగరంలోని 5 సం.లోపు చిన్నారుల వికాసమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి పేర్కొన్నారు. బుధవారం హన్మకొండ లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో స్మార్ట్ సిటీ వరల్డ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్ ,బల్దియా…

డిసెంబర్ 15నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి

డిసెంబర్ 15నాటికి ప్రతి మండలంలో రెండు పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలి   బడిబాట కార్యక్రమం ద్వారా బడీడు పిల్లలను బడిలో చేర్చాలి   స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ 0 0 0 0                    మన ఊరు మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలోని ప్రతి మండలం లో రెండు పాఠశాలను డిసెంబర్ 15 నాటికి మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్దాలని…

నమ్మకమే ప్రధానం…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం మహబూబాబాద్, నవంబర్ 30. ప్రభుత్వ వైద్యంపట్ల ప్రజల్లో నమ్మకం పెంచేలా పనిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక కోరారు. బుధవారం కలెక్టర్ కార్యాలయం ప్రజ్ఞ సమావేశ మందిరంలో ప్రసవాలు, ఇమ్యునైజేషన్, ఏ.ఎం.సి.రిజిస్ట్రేషన్, అనిమియా తదితర అంశాలపై జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్ అధ్యక్షతన ఉప వైద్యాధి కారులుతోకమ్యూనిటీ హెల్త్ సెంటర్ లు, పి.హెచ్.సి.డాక్టర్ లతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… ప్రసూతులను పెంచుతూ ప్రజల్లో నమ్మకం పెంచాలని, అందుకు ప్రజాప్రతినిధులు…

తెలంగాణ రాష్ట్రం వచ్చాక గురుకుల పాఠశాలలు, జూనియర్ కళాశాల, డిగ్రీ కళాశాలలు ఏర్పాటుచేసి తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య అందిస్తుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం దేవరకద్రలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిబాపూలే బీసీ బాలుర గురుకుల డిగ్రీ కళాశాల ను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి…

@ ప్రజాభీష్టం మేరకే కొత్త మండలాలు. @ కొత్త మండలాల ఏర్పాటుతో చేరువలో పాలన @ అధికారులు అందుబాటులో ఉండటం వల్ల సత్వరం సేవలు @ కౌకుంట్ల మండల తాసిల్దర్ కార్యాలయం ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రజల సౌకర్యార్థం, వారి అభీష్టం మేరకు కొత్త గ్రామ పంచాయతీలు, మండలాలు, జిల్లాలు ఏర్పాటు చేసి పరిపాలనను ప్రజలకు మరింత అందుబాటులోకి తీసుకువచ్చామని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక, పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి…

మెడికల్ కళాశాల రహదారి పనులను వేగవంతం చేయాలి…జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్ నవంబర్ 30. మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని తొర్రూరు వెళ్లే ప్రధాన రహదారి నుండి మెడికల్ కళాశాల వరకు నిర్మిస్తున్న రహదారి పనులను అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ తో కలిసి జిల్లా కలెక్టర్ శశాంక పరిశీలించారు. మెడికల్ కళాశాల పనులు వేగవంతం చేయాలన్నారు. నిర్దేశించిన విధంగా నిర్ణీత వ్యవధిలోగా పూర్తి చేయాలని ఆదేశించినా వేగవంతం చేయలేక పోతున్నారని ఇది సరికాదన్నారు. రెండు రోజుల్లో రహదారి పనులు మెరుగైనట్లు కన్పించాలన్నారు. రహదారిని మ్యాప్ ద్వారా పరిశీలిస్తూ…సలహాలు…