Month: December 2022

గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాదు నుండి అదనపు కలెక్టర్లు, పంచాయతీ రాజ్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పారిశుధ్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్పల్లే పకృతి వనాలు ,క్రీడా…

DPROADB-రాయి సెంటర్ల సేవలు ఆదర్శనీయం – జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ 36వ వార్షికోత్సవ సభలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఐటీడీఏ పిఓ కె. వరుణ్ రెడ్డి. ఆదివాసీ గూడాల్లో సమస్యల సాధనకు ఏర్పాటు చేసిన రాయి సెంటర్లు అందిస్తున్న సేవలు ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. శనివారం ఉట్నూర్ లోని కుమురం భీం ప్రాంగణంలో గోండ్వాన పంచాయతీ రాయి సెంటర్ 36వ వార్షికోత్సవ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ తో పాటు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కె. వరుణ్ రెడ్డి…

ప్రచురణార్థం…….2 తేదీ.31.12.2022 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా జయశంకర్ భూపాలపల్లి డిసెంబర్ 31 జిల్లాలోని ప్రతి గ్రామంలో పూర్తి స్థాయిలో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసే దిశగా అధికారులు అవసరమైన తగు చర్యలు చేపట్టాల ని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశించారు.శనివారం తన ఛాంబర్ లో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు , అవసరమైన స్థలాల ఎంపిక పై తహసిల్దార్ లతో కలెక్టర్ రివ్యూ…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా డిసెంబర్ 31 పంచాయతీ రోడ్లు అద్దంలా ఉండాలి పనులు తొందరగా కావాలి వర్షం పడే నాటికి రోడ్ల మీద గుంత కనిపించొద్దు దెబ్బతిన్న రోడ్లన్నీ బాగు కావాలి ప్రభుత్వం చేసిన పనులు, లబ్దిదారులతో గ్రామాల్లో బోర్డులు ఏర్పాటు చేయాలి సర్పంచులకు ప్రభుత్వం చేస్తున్న పనులపై అధికారులు అవగాహన కల్పించాలి కొత్త పంచాయతీ భవానాల నిర్మాణం వేగవంతం చేయాలి కేంద్రం కావాలని నిధులు ఆపడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయి వీడియో కాన్ఫరెన్సులో మంత్రి…

పల్లెలు పచ్చదనంతో విలసిల్లుతున్నాయి…

ప్రచురణార్ధం మహబూబాబాద్, డిసెంబర్, 31. జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉందని జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ నివేదించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం లోని వీడియో కాన్ఫరెన్స్ ప్రజ్ఞ సమావేశ మందిరంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటిశాఖ అభివృద్ధిపై హైదరాబాద్ నుండి జిల్లా స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ లతో ఉన్నతాధికారులు తో కలిసి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…

ప్రచురణార్థం *అర్హులైన వైద్యులు దరఖాస్తు చేసుకోవాలి …. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ* ——————————– పెద్దపల్లి, డిసెంబర్ -31: ——————————– పెద్దపల్లి జిల్లాలో ఖాళీగా ఉన్న వైద్య పోస్టులలో పనిచేయుటకు అర్హులైన వైద్యులు 2023 జనవరి 3 వరకు దరఖాస్తులు సమర్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్.సంగీత సత్యనారాయణ నేడోక ప్రకటనలో తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులలో కాంట్రాక్టు ప్రాతిపదికన (6) సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల…

గ్రంధాలయాలను అభివృద్ధి పరచాలి… జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్థం మహబూబాబాద్, డిసెంబర్ 30. గ్రంథాలయ కార్యకలాపాలను మరింతగా విస్తరింప చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో గ్రంథాలయ పరితీరును జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గుడి పూడి నవీన్ రావు తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాలయ కార్యకలాపాలను మరింతగా విస్తరింపజేస్తూ ప్రజలకు దగ్గర అవ్వాలన్నారు. పిల్లలు వృద్దులు గ్రంథాలయానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయాలన్నారు అదేవిధంగా పాఠకుల మెంబర్షిప్ పెంచాలన్నారు. జిల్లాలోని అన్ని…

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్

ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు…… జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లా ప్రజలకు, అధికారులకు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 2023 కు స్వాగతం పలుకుతూ అందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. కరోనా మహమ్మారి దరిచేరకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధిగా మాస్కులు ధరించి, భౌతిక దూరం,శుభ్రతను పాటించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా అభివృద్ధిలో అందరూ…

జిల్లాలో సిఎస్ఆర్ నిధుల పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి …….జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ జిల్లాలోని పరిశ్రమలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద సి.ఎస్.ఆర్.నిధులు అందజేసి జిల్లా అభివృద్ధికి సహకరించేలా పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణ కమిటీ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో సి ఎస్ ఆర్ నిధుల పర్యవేక్షణా కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు.క్లస్టర్ వారీగా నివేదికలు, ఆయా అధికారులు చేపట్టిన చర్యలపై…

గ్రామాలలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శనివారం హైదరాబాదు నుండి స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, గ్రామీణభివృద్ది,పంచాయితీ అధికారులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని చేపట్టి పారిశుద్యం, పచ్చదనం, చెత్త సేకరణ, డంపింగ్ యార్డ్, పల్లె ప్రకృతి వనాలు, బృహత్ పల్లె ప్రకృతి వనాలు,…