ప్రచురణార్ధం మహబూబాబాద్, డిసెంబర్, 2. .మన ఊరు మన బడిలో చేపట్టిన పనులు ఆన్లైన్ చేయించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో మనవూరు..మనబడి పాఠశాలల అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ…పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు ఎప్పటికప్పుడు రికార్డ్ చేయించాలని తద్వారా నిధులు మంజూరు అవుతాయన్నారు. టెండర్ దశలో ఉన్న వాటిని త్వరగా చేపట్టి గ్రౌండింగ్ చేయాలన్నారు. రామన్నపేట పాఠశాలకు స్థలం ఏర్పాటుకై…
మనవూరు మనబడి పనులు ఆన్లైన్ చేయాలి…జిల్లా కలెక్టర్ కె.శశాంక
