మన ఊరు – మన బడి కార్యక్రమం పనుల్లో వేగం పెంచాలి సంక్రాంతి లోగా పనులు పూర్తి చేయాలి విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకే తొలిమెట్టు కార్యక్రమం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ———————————————– ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేందుకు శ్రీకారం చుట్టిన మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రగతిలో ఉన్న పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ వీర్నపల్లి మండలం వన్ పల్లి…