21.09.2021 ప్రతిరోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు.

ప్రెస్ రిలీజ్. తేది 21.09.2021 ప్రతిరోజు మూడు లారీల ధాన్యాన్ని మిల్లింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. సదాశివనగర్ మండల కేంద్రంలోని పద్మావతి రైస్ మిల్లు ను మంగళవారం సందర్శించారు. సకాలంలో మిల్లింగ్ పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్ చార్జ్ డిఎస్ఓ రాజశేఖర్, సివిల్ సప్లై డిఎం జితేంద్ర ప్రసాద్, ఎన్ఫోర్స్ మెంట్ డిప్యూటీ తహసిల్దార్ కిష్టయ్య, రైస్ మిల్ యజమానులు పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post