22-09-2021 ఎల్లారెడ్డి తాసిల్దార్ కార్యాలయంలో ధరణి రిజిస్టర్ లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జితేశ్ V. పాటిల్

ప్రెస్ రిలీజ్. తేది 22.09.2021 ధరణిలో రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సందర్శించారు. ధరణి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పాసుపుస్తకం నకలు పొందవచ్చని సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.కార్యక్రమంలో ఇంచార్జ్ ఆర్డీవో రాజా గౌడ్, తాసిల్దార్ స్వామి పాల్గొన్నారు. Dpro..Kamareddy

Share This Post