23-08-2021కొండమల్లేపల్లి మండలం కొండమల్లేపల్లి గ్రామపంచాయతీ నుండి చింతపల్లి వెళ్లే రహదారి ఇరువైపులా ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలించి సూచనలు చేస్తున్న జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్

కొండమల్లేపల్లి మండలం కేశ్యా తండ, ఆంబోతు తండ  గ్రామపంచాయతీ పరిధి లో ప్రధాన రహదారి నుడి చింతపల్లి వెళ్లే రహదారి పై మొక్కలు పరిశీలించి చుట్టు పిచ్చి మొక్కలు తొలగించాలని, ఎoడిపోయిన మొక్కల స్థానం లో  పొడవు మొక్కలు నాటాలని అధికారులను ఆదేశించిన కలెక్టర్

కొండమల్లేపల్లి మండలం దంజిలాల్  తండ గ్రామపంచాయతీ లో ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలన

చింతపల్లి మండలం  థేన్య తండ గ్రామపంచాయతీ లో ఆవెన్యూ ప్లాంటేషన్,  పల్లెపకృతి వనం పరిశీలించిన జిల్లా కలెక్టర్: చింతపల్లి మండలం బోత్య తండ గ్రామపంచాయతీ లో ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

చింతపల్లి మండలం నసర్లపల్లి   గ్రామపంచాయతీ లో రోడ్లు ఇరువైపులా పార్సీలన

చింతపల్లి మండలం చింతపల్లి గ్రామపంచాయతీ లో ఆవెన్యూ ప్లాంటేషన్ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్

చింతపల్లి మండలం ధైర్య పురి తండ గ్రామపంచాయతీ

: చింతపల్లి మండలం కుర్మేడు గ్రామపంచాయతీ  చింతపల్లి మండలం ప్రశాంత పురి తండ గ్రామపంచాయతీ

చింతపల్లి మండలం మదనాపురం  గ్రామపంచాయతీ

చింతపల్లి మండలం మదనాపురం  గ్రామపంచాయతీ లో బృహత్ పల్లెపకృతి వనం పరిశీలన చేసి 15 ఎకరాలలో 25 వేల మొక్కలు నాటాలని, ఇప్పటివరకు 23000 మొక్కలు నాటినట్లు తెలుపగా, ఇంకా 2 వేల మొక్కలు అందజేస్తామని,  మొత్తం 5 రోజులో మొక్కలు నాటి పనులు పూర్తిచేయాలని  సూచించారు.

నాంపల్లి మండలం దామెర గ్రామ పంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం పరిశీలన

Share This Post