International Yoga Day at Telangana Forest Academy.

*తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ దూలపల్లి లో 7వ ఇంటర్నేషనల్ యోగా డే*

తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ దూలపల్లి లో 7వ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా శ్రీమతి ఆర్. శోభ, IFS & ప్రధాన అటవీ సంరక్షణాధికారి (హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్), శ్రీ పి.వి. రాజ రావు, IFS., డైరెక్టర్, తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడెమీ దులపల్లి, శ్రీ యెస్. రమేశ్, IFS., అడిషనల్ డైరెక్టర్, అకాడెమీ ఉపసంచాలకులు, ఫారెస్ట్ రేంజ్ అధికారులు, అకాడెమీ స్టాఫ్ (సిబ్బంది)  మరియు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శిక్షణార్థులు, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శిక్షణార్థులు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ శిక్షణార్థులు మొదలగువారు ఈ రోజు జరిగిన శ్రీ ఓం ప్రకాశ్ యోగా గురువు గారి ఆద్వర్యంలో యోగా డే కార్యక్రమం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహించం జరిగినది. ఈ కార్యక్రమంలో (149) అధికారులు మరియు ఫారెస్ట్ సిబ్బంధి పాల్గొనడం జరిగినది.

On eve of 7th International Yoga Day Smt R. Sobha, IFS., PCCF (HoFF), TSFD, Sri P.V. Raja Rao, IFS., Director/CCF, TSFA Dulapally, Sri S. Ramesh, IFS Addl. Director have participated in Telangana State Forest Academy, Dulapally, Hyderabad. On this occasion, all the Dy.Directors, Asst. Directors, PTIs, & Staff members and Forest Range Officer Trainees, Forest Section Officer Trainees, Forest Beat Officer Trainees, have participated on this Yoga Day Celebrations. Sri OmPrakash Yoga Master and Overall (149) members have participated in this yoga celebrations by following the Standard precautions of Covid-19.

Share This Post