You might also like:
-
Press Note 17-05-2022 ప్రజలకు నాణ్యమైన వైద్యం ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దానికి 11,300 కోట్ల కేటాయింపే సాక్ష్యమని రాష్ట్ర ప్రజారోగ్య శాఖ డైరెక్టరు డాక్టర్ శ్రీనివాస రావు తెలిపారు.
-
Press Note 17-05-2022 రాబోయే హరితహారం కార్యక్రమంలో జిల్లాలో 28 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించడం జరిగిందని, వివిధ శాఖలకు కేటాయించిన లక్ష్యానికి తగినట్లుగా పూర్తి స్థాయిలో మొక్కలు నాటేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టరు శ్రీమతి పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు.
-
Press Note. 17-05-2022 ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు, ఫోటో సిమిలర్ ఎంట్రీలు, క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ మీద రాష్ట్ర ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో గూగూల్ మీట్ ద్వారా సమీక్షించారు.
-
ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లకు సంబంధించిన డెమోగ్రాఫికల్ సిమిలర్ ఎంట్రీలు, ఫోటో సిమిలర్ ఎంట్రీలు, క్లెయిమ్స్ ఆబ్జెక్షన్స్ మీద రాష్ట్ర ఛీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ జిల్లా కలెక్టర్లతో గూగూల్ మీట్ ద్వారా సమీక్షించారు.