పత్రిక ప్రకటన
తేది 28.07.2021
Rgukt (రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఎకనాలెడ్జ్ టెక్నికల్ ) లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కొరకు బుధవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరం లో అదనపు పాలనాధికారి హేమంత్ బోర్కడే ఆధ్వర్యంలో జిల్లా రిక్యూర్ మెంట్ కమిటీ ద్వారా హౌస్ కిపర్, సెక్యూరిటీ గార్డ్స్ పోస్టులకు టెక్నీకల్ బీట్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు.
ఇందులో ట్రైని కలెక్టర్ కదిరివన్, కమిటీ మెంబర్స్ ఈ ఈ ఆర్ అండ్ బి, అశోక్ లేబర్ ఆఫీసర్ సౌజన్య, డి డబ్ల్యూ ఓ స్రవంతి ట్రెజరీ ఆఫీసర్ ప్రభాకర్, పరిశ్రమల శాఖ నరసింహ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ తదితరులు పాల్గొన్నారు.

 

జిల్లా పౌరసంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post