దేవరకొండ మండలం తూర్పు పల్లి గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన వ్యవసాయ భూమి లో రాళ్లు తొలగింపు పనులు పరిశీలన చేస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ చరంజిత్ సింగ్,కేంద్ర గ్రామీనాభివృద్ది శాఖ డైరెక్టర్ రాఘవేంద్ర ప్రతాప్ సింగ్,.వీరితో పాటు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ రఘునందన్ రావు,జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్ కమిషనర్ వి.ఎస్.ఎన్. వి ప్రసాద్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహన్,జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కాళిందిని,మండల,గ్రామ అధికారులు ఉన్నారు.