You Are Here:
Home
You might also like:
-
పత్రికా ప్రకటన. నల్గొండ, Dt:19.05.2022. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు ఎంతో ప్రాధాన్యత గల నల్గొండ పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి నందున, ముఖ్యమంత్రి ఆశించిన విధంగా నల్గొండ పట్టణం ను అన్ని విధాలుగా అభివృద్ధి పరచి మోడల్ టౌన్ గా రూపొందించాలని రాష్ట్ర పుర పాలన,పట్టణ అభివృద్ధి శాఖ సంచాలకులు సత్యనారాయణ అన్నారు.ఇందుకు కలిసి కట్టుగా మున్సిపల్ కౌన్సిలర్ లు అందరూ సహకరించాలని ఆయన కోరారు.
-
రీజనల్ ఔట్ రీచ్ బ్యూరో ఆధ్వర్యంలో కళాబృందాల ఎంపిక.
-
*పత్రికా ప్రకటన* Date:16.05.2022, నల్గొండ. పదవ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా జిల్లా కలెక్టర్లను ఆదేశించారు.
-
*పత్రికా ప్రకటన* Date:16.05.2022,నల్గొండ *పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన శాససనభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్*.