మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్న రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి , జిల్లా కలెక్టర్ శశాంక.

మహబూబాబాద్ జిల్లా కురవి మండలంలో రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శాంతి కుమారి , జిల్లా కలెక్టర్ శశాంక వీరభద్ర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకున్నారు. తాసిల్దార్ విజయ్ కుమార్ ఎంపీడీవో ధన్సింగ్ ఆలయ చైర్మన్ రామ్ నాయక్ వెంట ఉన్నారు

Share This Post