* ప్రచురణార్థం * ములుగు జిల్లా
నవంబర్ 9 ( మంగళవారం)
ప్రకృతి అందాలకు రమణీయమైన అటవీ సంపద ప్రకృతి అనేక పర్యాటక ప్రాంతాలు ములుగు జిల్లాప్రసిద్ధిచెందిన దని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య అన్నారు.
మంగళవారం రోజున క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా తుపాకుల గూడెం పోడు భూముల అటవీ హక్కుల గ్రామ సభకు హాజరైన కలెక్టర్ అనంతరం సంబంధిత అధికారులతో కలిసి తుపాకులగూడెం బ్యారేజ్ నిర్మాణ పనులను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో దేవ్ సింగ్ ఎంపీడీవో బాబు సమయ అధికారులు పాల్గొన్నారు.

 

Share This Post