స్వామి వివేకానంద జయంతి సందర్భముగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ప్రచురణార్ధం
ములుగు, జనవరి 12,2022.
స్వామి వివేకానంద 150వ జయంతిని పురస్కరించుకొని, నేషనల్ యూత్ డే సందర్భంగా, సంక్షేమ భవన్ లో యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 150వ జయంతిని ఉత్సవాలలో జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముఖ్య అతిథిగా విచ్చేసి కోవిడ్ నిబంధనల పాటిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్వామి వివేకానంద చిత్రపటానికి పూలా మాలలవేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. యువత స్వామి వివేకానంద ఆశయాలు పాటించాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా యువజన మరియు క్రీడల అధికారి వెంకటరమణ చారి, బీసీ వెల్ఫేర్ అధికారి లక్ష్మణ్, సోషల్ వెల్ఫేర్ అధికారి భాగ్య లక్ష్మి, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.
—————————– ——————————————-