65వ డివిజన్ దేవన్నపేట పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి గారు డివిజన్ లో పర్యటించారు.

65వ డివిజన్ హసన్పర్తి లో పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమం మొక్కలు నాటడం
65వ డివిజన్ దేవన్నపేట పట్టణ ప్రగతి హరితహారం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వరంగల్ అర్బన్ జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి గారు డివిజన్ లో పర్యటించారు.
డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి గూగులోతు దివ్య రాని గారి సారథ్యంలో ZPHS,హై స్కూల్, దేవన్నపేట లో మొక్కలు నాటడం జరిగింది.జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి గారు మాట్లాడుతూ పచ్చదనం పరిశుభ్రత మనందరి బాధ్యత అని తెలియజేస్తూ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని అనారోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్తపడాలని మాట్లాడారు.మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడుకోవడం మన అందరి బాధ్యత అని తెలియజేయడం జరిగింది.ఈ యొక్క కార్యక్రమంలో సూపర్వైసింగ్ ఆఫీసర్, దామోదర్ రెడ్డి గారు, స్పెషల్ ఆఫీసర్ సురేష్ గారు , ఎమ్మార్వో బండి నాగేశ్వర రావు గారు,,రమేష్మ, మెప్మా సిఈఓ, సుధీర్, RPS, హిళలు యువకులు పాల్గొనడం జరిగింది

Share This Post