ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పన – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పన – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

ప్రచురణార్థం

ఆర్థిక అక్షరాస్యత పై అవగాహన కల్పన – జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి ఫిబ్రవరి-15:

సామాన్యులకు ఆర్థిక అంశాలపై అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ అన్నారు.

ఆర్థిక అక్షరాస్యత పై రూపొందించిన పోస్టర్ ను కలెక్టర్ మంగళవారం కలెక్టర్ తన చాంబర్ లో ఆవిష్కరించారు.గ్రామాల్లో ఆర్థిక భద్రత,ఆర్థిక లావాదేవీలు, సౌలభ్యం, సురక్షితమైన అనుభూతి రక్షణ వంటి అంశాలపై అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు.

ఈ కార్యక్రమంలో ఎల్.డి. యం. చేగొండ వెంకటేష్,బ్యాంక్ అధికారులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
———————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం,పెద్దపల్లి చే జారి చేయనైనది.

Share This Post