73 వ భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జాతీయ పతాకావిష్కరణ గావించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష, జిల్లా ఎస్ పి రంజాన్ రతన్ కుమార్. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీరించిన జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష గారు. ఆర్ డి ఓ రాములు, పోలీస్ సిబ్బంది,కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post