75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల భాగంగా జిల్లా కేంద్రం లో అట్టహాసంగా ప్రారంభమయిన జానపద కళాకారుల ప్రదర్శన. జిల్లా కేంద్రం లో జిల్లా పౌర సంబంధాలు మరియు పురపాలక సంఘం మరియు జిల్లా విద్య శాఖా సంయుక్తంగా జిల్లా కేంద్రం లోని అంజనగార్డెన్ ఫంగషన్ హాల్ లో జిల్లా కలెక్టర్ డి హరిచందన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు

75వ స్వతంత్ర భారత  వజ్రోత్సవాల భాగంగా జిల్లా కేంద్రం లో అట్టహాసంగా ప్రారంభమయిన జానపద కళాకారుల ప్రదర్శన. జిల్లా కేంద్రం లో జిల్లా పౌర సంబంధాలు మరియు పురపాలక సంఘం మరియు జిల్లా విద్య శాఖా సంయుక్తంగా జిల్లా కేంద్రం లోని అంజనగార్డెన్ ఫంగషన్ హాల్ లో జిల్లా కలెక్టర్ డి హరిచందన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనాధశరణలయా విద్యార్థులచే వెల్కం సాంగ్ తో ప్రారంభం అయి వివిధ దేశభక్తి పాట లతో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ డి హరిచందన వేషధారణ లో నిలిచిన ఆదనాశరణలయం లో ఉంటున్న రేణుక ప్రత్యేకంగా ఉండడడం చూపరులను ఆకట్టుకుంది. అలాగే జిల్లా ఎస్పీ యన్ వెంకటేశ్వర్లు గా సాయికుమార్ ఉన్నాడు. వివిధ అంగన్వాడీ కేంద్రాలలో చదువుకుంటున్న చిన్నారులు జన్సీ లక్ష్మీ బాయి, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మ గాంధీ మరియు చాచనెహ్రు  వివిధ వేషధారణలో ఉన్నడం అకర్షణీయంగా ఉండడం గమనరహం. అలాగే ప్రభుత్వ డిగ్రి కళాశాల విద్యార్థులు దేశ సరిహద్దు లో సానికుల పోరాటాన్ని ప్రదర్శించగా ప్రభుత్వ బలికఉన్నత పాఠశాల విద్యార్థినీ సర్కారుబడి. ధన్వాడ కాస్తూర్బా విద్యార్తినిలతో రిజిలింగ్ ఆట నారాయణపేట కాస్తూర్బా విద్యార్థినిల జానపద నృత్యం వివిధ పాఠశాలల విద్యార్థినిల విద్యార్థులు చేసిన జానపద నృత్యలను దేశ భక్తి పాట ల నృత్యలను జడ్పి చైర్పర్సన్ వనజమ్మ  స్థానిక శాసన సభ్యులు యస్ రాజేందర్ రెడ్డి తో కలిసి జిల్లా కలెక్టర్ తిలికించరు. అనతరం పాల్గొన్న విద్యార్థులకు శాసన సభ్యులు మేమొంటోస్ లను భాహుకరించారు. నారాయణపేట శాసన సభులు చిల్డ్రన్స్ హోమ కు 25000/- రూపాయల చెక్కు రూపంలో నిర్వాహకులకు అందచేశారు. చిల్డ్రన్స్ హోమ పై బ్యాంక్ ఖాతాను  ను ఏర్పాటు చేసి  దాతల ద్వార సేకరించిన వాటిని ఈ ఖాతాలో జమ చేయాలన్నారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ పద్మజ రాణి, DSP సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సునీత, మున్సిపల్ చైర్మన్ గాంధే అనసుయ్య చంద్రకాంత్, జిల్లా అధికారులు వేణుగోపాల్, గోవిందరాజన్, జెడ్పి సి ఒ జ్యోతి, కన్యాకుమారి, కృష్ణమ చారి, అర్దిఒ రామచందర్ నాయక్, పద్మ నలిని, మున్సిపల్ కౌన్సిలర్ లు  తదితరులు పాల్గొన్నారు.

Share This Post