75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రభుత్వ విప్ శ్రీ కుచకుళ్ళ దామోదర్ రెడ్డి గారు.

You need to add a widget, row, or prebuilt layout before you’ll see anything here. 🙂

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగుర వేసిన ప్రభుత్వ విప్ శ్రీ కుచకుళ్ళ దామోదర్ రెడ్డి  గారు.

75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల్  జిల్లా కేంద్రంలోని పరేడ్ మైదానంలో ప్రభుత్వ విప్ శ్రీ కుచకుళ్ళ దామోదర్ రెడ్డి గారు జాతీయ జెండాను ఎగురవేశారు.పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు.   ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శృతి ఓజా , ఎస్పీ రంజన్ రతన్ కుమార్ . జాడ్పి చైర్ మెన్ సరిత , శాసన సబ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, డా. అబ్రహం, అదనపు కలెక్టర్ లు రఘురాం శర్మ, శ్రీ హర్ష, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post