75 వ స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా కలెక్టర్ కార్యాలయం లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ,చిత్రం లో అదనపు కలెక్టర్ వి. చంద్రశేఖర్. ట్రైనీ ఆసిస్టెంట్ కలెక్టర్ అపూర్వ్ చౌహాన్,స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జగన్నాథ రావు,జిల్లా కలెక్టర్ కార్యాలయం పరిపాలన అధికారి మోతిలాల్, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు

Share This Post