అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా నెహ్రు యువ కేంద్రం వారు నిర్వహించిన ” సైకిల్ ర్యాలీలో ” పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్

అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా నెహ్రు యువ కేంద్రం వారు నిర్వహించిన ” సైకిల్ ర్యాలీలో ” పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్

హనుమకొండ:-3-6-2022

అంతర్జాతీయ సైకిల్ దినోత్సవం సందర్భంగా నెహ్రు యువ కేంద్రం వారు నిర్వహించిన ” సైకిల్ ర్యాలీలో ” పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీ దాస్యం వినయ్ భాస్కర్ గారు… సైకిల్ తొక్కి అందరిలో నూతనోత్సాహన్ని నింపారు.. ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు..

ఈ కార్యక్రమంలో వరంగల్ పార్లమెంట్ సభ్యులు దయాకర్ గారు, పోలీస్ కమిషనర్ డా తరుణ్ జోషి గారు మరియు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.             

Share This Post