సిరిసిల్ల పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు. జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి శ్రీ కే తారక రామారావు

సిరిసిల్ల పట్టణములోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఘనంగా స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన మంత్రి శ్రీ కే తారక రామారావు

– సిరిసిల్ల కు మెగా పవర్ క్లస్టర్ మంజూరు చేయండి.

– చేనేత మీద విధించిన GST నీ రద్దు చేయండి

– ప్రధానమంత్రి , కేంద్ర టెక్స్టైల్ మంత్రి కి సిరిసిల్ల వేదిక గా మంత్రి శ్రీ కే తారక రామారావు విజ్ఞప్తి

 

జిల్లాలో కొత్త పెన్షన్ లు 18 వేల 383 మంజూరు

పైన తెలిపిన పెన్షన్ లతో పాటు జిల్లాలో కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు
57 నుండి 64 సంవత్సరాల మధ్య వయస్సు ఉండి పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వృద్ధులు 11 వేల 5 మందికి, మిగతా వృద్ధులు 1 వేయి 880 మందికి, వితంతువులు 3429 మందికి, దివ్యాంగులు 768, నేత కార్మికులు 262, గీత కార్మికులు 385, బీడీ కార్మికులు 324, ఒంటరి మహిళలు 99 మంది, బోదకాలు బాధితులు 231 మంది మొత్తం 18 వేల 383 మందికి కొత్తగా పెన్షన్ లు మంజూరు చేసిందని తెలుపుటకు సంతోషిస్తున్నాను.

 

Share This Post