దళితబంధు అమలును వేగవంతం చేయుటకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ లు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుండి రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ హాజరు కాగా, మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ నుండి ఎస్.సి. కార్పొరేషన్ ఛైర్మెన్ శ్రీనివాస్, బీ.ఆర్.కె ఆర్ భవన్ నుండి సి.ఎస్ సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక…

కోతుల బెడద నివారణపై అరణ్య భవన్ లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గారు, వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు, రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి గారు* కోతుల బెడదను నివారించాలి కోతుల నియంత్రణకు గతంలోనే కమిటీ ఏర్పాటు .. ఇప్పటికే పలు అంశాలపై అధ్యయనం రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు కోతుల నియంత్రణకు కుటుంబ నియంత్రణ చికిత్స ప్రతి జిల్లాలో…

Chief Secretary Sri Somesh Kumar IAS visited Hilltop colony in Khairathabad today and took stock of the door to door fever survey being conducted by various government departments including GHMC and Health and family welfare.  Health officials explained to the Chief Secretary about the survey taken up in the colony. Chief Secretary said that as…

గిరిజన సాంస్కృతిక పరిశోధన, శిక్షణా సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం సాంకేతిక సహకారంతో “ఇండిజీనస్ నాలెడ్జ్ & హెల్త్ కేర్: వే ఫార్వర్డ్” అనే అంశంపై వర్చ్యువల్ మోడ్ లో రెండవ రోజు జాతీయ వర్క్‌ షాప్‌ ఈ రోజు హైదరాబాద్ లోని గిరిజన సంక్షేమశాఖలో ఉదయం 10.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల మధ్య జరిగినది.  శ్రీ నావల్ జిత్ కపూర్, జాయింట్ సెక్రటరీ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం,…

In view of the declaration of holidays for all the educational institutions in the state and requests from students, the last date for submission of online applications for admission into 1st year Degree B.Sc, BA, B.Com and BBA courses for the academic year 2022-2023 in Telangana Social and Tribal Welfare Residential Degree Colleges for Women and…

రాయదుర్గం లోని 400 కేవీ గ్యాస్ ఇన్సూలేటెడ్ సబ్ స్టేషన్ ను సందర్శించి పనులను పరిశీలించిన విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి,ట్రాన్స్ కో జెన్కో సిఎండి ప్రభాకర్ రావు,టిఎస్ ఎస్పీడిసీఎల్ సీఎండీ రఘుమా రెడ్డి,ఇతర ఉన్నతాధికారులు.   ఈ సందర్భంగా మొక్కలు నాటిన మంత్రి జగదీశ్ రెడ్డి.   *మంత్రి జగదీశ్ రెడ్డి*   రాయదుర్గం లోని 400 కేవీ సబ్ స్టేషన్ భారత దేశంలోనే మొట్టమొదటి గ్యాస్ ఇన్సులేటెడ్  సబ్ స్టేషన్.   హైదరాబాద్…

వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్.ఆర్.డి.పి)లో భాగంగా చేపట్టిన బహదూర్ పుర ఫ్లైఓవర్, ఆరాంఘర్ నుండి జూపార్క్ వరకు చేపట్టిన 4.08 కిలోమీటర్ల అతిపెద్ద ఫ్లైఓవర్ నిర్మాణ పనులను వేగవంతం చేసి, లక్ష్యానికన్నా ముందుగానే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు.  బహదూర్ పుర జంక్షన్ లో చేపట్టిన పలు నిర్మాణ పనులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. జీహెచ్ఎంసీ…

ఈ మార్చిలోగా ప్రగతిలో ఉన్న పనులన్నీ పూర్తి కావాలి ఉన్నతాధికారులు, అడిషనల్ కలెక్టర్లు క్షేత్ర స్థాయి పర్యటనలు చేయాలి కరోనా నేపథ్యంలో మరింత కఠినంగా వ్యవహరించాలి వ్యాక్సిన్లు అంద‌రికీ అందాలి… ఈ ప్ర‌క్రియ‌ను వేగ‌వంతం  చేయాలి అందరిలోనూ అప్రమత్తత అవసరం గ్రామాలను పరిశుభ్రంగా అద్దం లెక్క తీర్చిదిద్దాలి గత కరోనా సమయంలో అధికారులు, సిబ్బంది పనితీరు అద్భుతం బహిరంగ మల విసర్జన రహిత (ODF) రాష్ట్రాల్లో తెలంగాణ నెంబర్ వన్ ఆ స్ఫూర్తి ని మొక్కవోని దీక్ష…

*అన్ని వర్గాల వారిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దాలనే మహదాశయంతో ముఖ్యమంత్రి కెసిఆర్ పెద్ద సంఖ్యలో గురుకులాలను ప్రారంభించారు-మంత్రి కొప్పుల ఈశ్వర్* *ఎస్సీ గురుకులాలలో చదివి ఎంబిబిఎస్,బిడిఎస్, ఐఐటి,ఎన్ఐటిలలో సీట్లు పొందిన విద్యార్థి,విద్యార్థులకు షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు* హైదరాబాద్ మంత్రుల నివాసంలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మంగళవారం మంత్రి 100 మంది విద్యార్థులకు ల్యాప్ టాప్స్,చెక్కులను పంపిణీ చేశారు. *ఈ కార్యక్రమంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థల…

As per the instructions of Hon’ble Chief Minister Sri K.Chandrashekhar Rao, Sri Somesh Kumar, IAS., Chief Secretary, Government of Telangana directed the departments to simplify  and reduce the compliance burden regarding inspections, registrations, renewals, maintaining records and any other issues in the State. Chief Secretary held a review meeting today on reducing compliance burden in…