జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరితగతిన పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డితో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులతో శ్యాం ప్రసాద్ ముఖర్జీ రూర్బన్ పథకంలో భాగంగా చిర్రకుంట క్లస్టర్ లో చేపట్టిన అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

ప్రభుత్వం చేపట్టిన బదిలీలలో భాగంగా జిల్లాకు వచ్చిన ఉద్యోగుల వివరాలను జిల్లా, జోన్‌, మల్టీజోన్‌ల వారిగా పూర్తి స్థాయిలో అందించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు అన్ని శాఖలలో 1318 మంది ఉద్యోగులకు పోస్టింగ్‌లు ఇవ్వడం జరిగిందని, నూతనంగా ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ త్వరలో పూర్తి…

ప్రజలకు స్వచ్చమైన సహజవాయువు అందించడంతో పాటు వాతావరణ సమతుల్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వం చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్ధేశించిన లక్ష్యాలను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో సాధించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి పర్యవేక్షక కమిటీ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా ఎస్‌.పి. సురేష్‌కుమార్‌, జిల్లా అటవీ అధికారి శాంతారాంతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ…

జిల్లాలో ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు నిర్వహించనున్న పల్స్‌పోలియో కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ను పోలియో రహిత జిల్లాగా తయారు చేసేందుకు అందరు సహకరించాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో నిర్వహించిన జిల్లా టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశంలో పల్స్‌పోలియో ఇమ్యునైజేషన్‌-2022 కార్యక్రమంపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ పల్స్‌పోలియో కార్యక్రమంపై దినపత్రికలు,…

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పరిధిలో రహదారుల నిర్మాణ పనులు వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో దృష్టి సారించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌, అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ.శాంతి కుమారి, పి.సి.సి.ఎఫ్‌. ఆర్‌.శోభ, శాసన మండలి సభ్యులు దండె విఠల్‌, శాసనసభ్యులు, దయాకర్‌రావు, రేఖాశ్యాంనాయక్‌, రాథోడ్‌…

జిల్లాలోని తుమ్మిడిహెట్టిలో గల ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ఏప్రిల్‌ 18 నుండి 24వ తేదీ వరకు నిర్వహించ తలపెట్టిన ప్రాణహిత పుష్కరాలలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లతో సిద్దంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశం, ఎస్‌.పి. (అడ్మిన్‌) సుధీంద్రతో కలిసి జిల్లా శాఖల అధికారులతో ప్రాణహిత పుష్కర ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా…

జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో త్వరతగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవనంలో జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డి, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కోవ లక్ష్మీ, ఆసిఫాబాద్‌ నియోజకవర్గ శాసనసభ్యులు ఆత్రం సక్కుతో కలిసి జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై రోడ్లు-భవనాలు, పంచాయతీరాజ్‌, మిషన్‌ భగీరథ, గ్రామీణ నీటిపారుదల శాఖలు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష…

జిల్లాలోని నీటిపారుదల శాఖ పరిధిలోని ప్రాజెక్టుల క్రింద లక్ష ఎకరాల భూమికి సాగు కోసం నీరు అందించేందుకు తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, మార్కెటింగ్‌, నీటిపారుదల, భూగర్భ జల, ప్రణాళిక శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఒక నెల రోజుల్లో జిల్లాలోని…

జిల్లాలోని సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ కాగితపు మిల్లును నిర్వహణ లోపాలు లేకుండా అందరి సమన్వయంతో లాభాల బాటలోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌ రాజ్‌ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాజేశంతో కలిసి జిల్లా రవాణ శాఖ అధికారులు, లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిర్వాహకులతో కాగితపు మిల్లు నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ కాగితపు మిల్లు నిర్వహణ లోపాలు లేకుండా చేపట్టాలని,…

మహిళల ఆర్థిక అభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, అభ్యున్నతి కోసం ప్రభుత్వం అందించే రుణ సదుపాయాలను మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వాసవి భవన్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌ మహిళా మహోత్సవం కార్యక్రమానికి జిల్లా అదనపు కలెక్టర్‌ వరుణ్‌రెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళల అభ్యన్నతి, అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక రకాల సదుపాయాలు…