జిల్లాలో మే 6వ తేదీ నుండి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు ఎస్.పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావుతో కలిసి ఇంటర్ పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో 20 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పోలీస్, వైద్య, విద్య, రవాణా,…

జిల్లాలో రైతులు సాగు చేసే పంటలకు సకాలంలో సాగునీరు అందించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశంతో కలిసి నీటి పారుదల శాఖ అధికారులు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే…

మానవ హక్కుల గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగమేనని తెలంగాణ మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ జి.చంద్రయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ రాజేశం, జిల్లా అటవీ అధికారి శాంతారామ్, అదనపు ఎస్.పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావుతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మానవ హక్కుల కమీషన్‌ చైర్మన్‌ మాట్లాడుతూ, మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని అన్నారు.…

రైతులకు పంట సాగు చేసుకునేందుకు ప్రాజెక్టుల క్రింద చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు తగు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కార్యదర్శి స్మితా సబర్వాల్ అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ- ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి అంకిత్, జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం, అదనపు ఎస్. పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావు , జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల…

జిల్లాలో మే 23వ తేదీ నుండి జూన్ ఒకటవ తేదీ వరకు జరగనున్న పదవ తరగతి పరీక్షలను సంబంధిత శాఖల అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవనం సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్లు వరుణ్ రెడ్డి, రాజేశం, అదనపు ఎస్. పి. (అడ్మిన్) అచ్చేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి సురేష్ లతో కలిసి అధికారులతో పదవ తరగతి పరీక్షల నిర్వహణపై సమన్వయ సమావేశం నిర్వహించారు.…

జిల్లాలో మలేరియా, ఇతరత్ర విషజ్వరాల నియంత్రణ దిశగా జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు అన్నారు. ఈ నెల 25న ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ కేంద్ర కీటక జనిత వ్యాధుల నియంత్రణ కార్యక్రమంలో భాగంగా గోడప్రతులు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ…

పోషణ్ అభియాన్ కేటగిరిలో 2021 సంవత్సరానికి గాను కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాకు ప్రజా పరిపాలన విభాగానికి ప్రధానమంత్రి ఎక్సలెన్సీ అవార్డు రావడం గర్వంగా ఉందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. గురువారం సివిల్ సర్వీస్ డే ను పురస్కరించుకొని ప్రధాన మంత్రి ద్వారా ఎక్స్లెన్స్ అవార్డు అందుకోవడం జరిగిందని తెలిపారు. ఈ అవార్డు రావడంలో జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) వరుణ్ రెడ్డి సహకారం మరువలేనిదని, ఇందుకు ఐ. సి. డి. ఎస్., డి.…

అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ వరుణ్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఒడేపల్లి గార్డెన్ లో నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మి, సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ-ఉట్నూర్ ప్రాజెక్టు అధికారి అంకిత్, శాసనమండలి సభ్యులు దండే విఠల్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న…

ప్రజా సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతి కొరకే ప్రభుత్వం పని చేస్తుందని కేంద్ర సమాచార, ప్రసార, మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల శాఖ మంత్రి డా. ఎల్. మురుగన్ అన్నారు. ఆదివారం జిల్లా పర్యటనలో భాగంగా జిల్లాలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. జిల్లా కలెక్టరేట్ భవనం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చిరుధాన్యాల ఇష్టాలను పరిశీలించి పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చిరుధాన్యాల వినియోగంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లా కేంద్రంలో స్వయం సహాయక సంఘాల…

విద్యార్థుల బంగారు భవిష్యత్తు ధ్యేయంగా ప్రభుత్వం చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో అవసరం మేరకే నిధులు ఖర్చు చేసి ప్రతి పాఠశాలలోని సమస్యలను పరిష్కరించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అన్నారు. శుక్రవారం మన ఊరు – మన బడి కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ సంచాలకులు దేవసేన, పంచాయతీ రాజ్ కమీషనర్ శరత్ తో కలిసి జిల్లాలో పర్యటించి అనంతరం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్…