జిల్లా కలెక్టర్ శర్మన్ జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేసారు. గణతంత్ర వేడుకలను పురస్కరించుకొని అధికారులకు, ఉద్యోగులకు వివిధ ఉద్యోగ సంఘాల నాయకులకు గణతంత్ర దినోత్సవ శుభాకంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల కృషి ఫలితమే నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం అన్నారు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్దతతో వ్యవహరించాలన్నారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలనీ, హైదరాబాద్ ను ఉత్తమ జిల్లాగా తీర్చిదిద్దెందుకు అందరు పునరంకితులు కావాలని ఆయన…

 బుధవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ ఆవరణ లో గల తన కార్యాలయంలో  హైదరాబాద్ కలెక్టర్ శర్మన్ , మేడ్చల్ జిల్లా కలెక్టర్ హరీష్ లతో పలు అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని రాంగోపాల్ పేట డివిజన్ వెంగళ్ రావ్ నగర్, సనత్ నగర్ డివిజన్ లోని శ్యామల కుంట లలో ఎన్నో సంవత్సరాల నుండి నిరుపేద ప్రజలు నివసిస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం అక్కడ…

ఆ కేంద్రాలలో ప్రాంట్ లైన్  వర్కర్స్ ఐన  పోలీస్ సిబ్బంది, 60 సంవత్సరాలు నిండిన వారికీ , 15  నుండి 18 సంత్సరాల లోపు వారికీ ఈ కేంద్రాలలో టీకా వేస్తున్నట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. అనంతరం బోయిన్ పల్లి యుపిహెచ్సి సందర్శించి అక్కడ టీకా కార్యక్రమాల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటె నా దృష్టికి తీసుకురావలసిందిగా కోరారు.            అనంతరం ముషీరాబాదు లోని యు పి హెచ్ సి వాక్సినేషన్…

శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద 4.48 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మల్టి లెవెల్ పార్కింగ్, షాపింగ్ కాంప్లెక్స్ పనులను నియోజకవర్గ అభివృద్ధి నిధులు 6 లక్షల రూపాయల తో ఏర్పాటు చేయనున్న బోర్ వెల్ పనులను  మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంతో మహిమ కలిగిన బల్కంపేట ఎల్లమ్మదర్శనం కోసం వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున వస్తారని చెప్పారు. అమ్మవారి దర్శనానికి వచ్చే…

సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో Commissionerate of Colligate Education Development ఆధ్వర్యంలో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. డిగ్రీ కాలేజీలో హాజరు శాతాన్ని పెంచేందుకు కృషి చేయాలన్నారు. టీచింగ్ నాన్ టీచింగ్ కు సంబందించిన  వివరాలను  అడిగి తెలుసుకున్నారు. డిగ్రీ కాలేజీలలో ఎన్ని పోస్టులు ఉన్నాయని, అందులో సిబ్బంది వివరాలు, ఖాళీల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాలేజీలలో ఎయె కోర్సులు ఉన్నాయి, ఆ కోర్సులలో  అడ్మిషన్ శాతాన్ని  అడిగి తెలుసుకున్నారు. కాలేజి ఆవరణలో హరిత హారం…

గురువారం పివి 17 వ వర్ధంతి సందర్భంగా పివి మార్గ్ లోని పివి జ్ఞాన భూమి లో గల పివి ఘాట్ పై పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పివి బహుభాషా కోవిదుడు, గొప్ప రాజనీతిజ్ఞుడు అని పేర్కొన్నారు. దేశం గర్వించే విధంగా సమర్ధవంతమైన పాలనతో ప్రజాధారణ పొందారని చెప్పారు. తాను తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దేశం అభివృద్ధి పథంలో వెళుతుందని గుర్తు చేశారు.  పివి సేవలకు గుర్తింపు గా తెలంగాణ ప్రభుత్వం…

శుక్రవారం సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బన్సీలాల్ పేట డివిజన్ CC నగర్ లో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను శ్రీ కల్వకుంట్ల తారక రామారావు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్ రెడ్డి, MLC సురభి వాణిదేవి లతో కలిసి ప్రారంభించారు. అనంతరం లబ్దిదారులకు ఇండ్ల కేటాయింపు కు సంబంధించిన పత్రాలను అందజేశారు. ముందుగా పొట్టి శ్రీరాములు నగర్ లో ఇటీవల నిర్మించిన శ్రీ పోచమ్మ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక…

          మంగళవారం కలెక్టర్ ఛాంబర్లో 14. -12. -2021  నుండి 20. -12. -2021 వరకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (TSREDCO) నిర్వహిస్తున్న ఇంధన పొదుపు వారోత్సవాల పై గోడ పత్రికను విడుదల చేసారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలని సూచించారు.సోలార్ నెట్ మీటర్ ఇంటి పై నిర్మించుకోవడానికి కేంద్ర ప్రభుత్వం 40 శాతం రాయితీ ఇస్తుందని అన్నారు.           ఈ అవకాశాన్ని అందరు ఉపయోగించుకోవాలని అన్నారు.           ఈ…