ప్రచురణార్థం…..2 తేదిః 18-01-2022 జగిత్యాల, జనవరి, 18: జిల్లాలో రెండవ డోస్ మరియు 9 నెలలు పూర్తయిన ప్రంట్ లైన్ వర్కర్ లకు బూస్టర్ డోసులు అందించడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం మండల ప్రత్యేక అధికారులు, జిల్లా వైద్యాధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లు మరియు ఇతర వైద్యాధికారులతో (రొండువ, బూస్టర్,15నుండి17 సం.ల పిల్లల) కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ వెబ్…

ప్రచురణార్థం…..1 తేదిః 18-01-2022 జగిత్యాల, జనవరి, 18: జిల్లాలో ఫీవర్ సర్వే నిర్వహించి తద్వారా అనుమానితులను గుర్తించి కోవిడ్ నిర్దారణ పరీక్షలను నిర్వహించాలని, కోవిడ్ బాదితులు హొం ఐసోలేషన్ లో ఉండేలా చూడడంతో పాటు, వారి ప్రైమరి కాంటాక్ట్ అయిన వారు జాగ్రత్త పడాలని సూచించాలని తెలిపారు. జిల్లాలో కోవిడ్ విజృంబించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు, వ్యాక్సినేషన్ ప్రక్రియను కూడా సజావుగా పూర్తయ్యేలా చూడాలని అన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ,రెండవ డోస్ తీసుకున్న 39 వారాలు…

ప్రచురణార్థం……1 తేదిః 12-01-2022 జగిత్యాల, జనవరి 12: స్వామి వివేకానంద చూపిన మార్గంలో నడిచి యువత ఉన్నత శిఖరాలను అదిగమిచాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. బుదవారం జిల్లా కేంద్రంలోని మిని స్టేడియంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ వేడుకలలో పాల్గోన్న కలెక్టర్ మొదటగా జ్యోతి ప్రజ్వలన చేసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేశారు.అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, స్వామి వివేకానంద 39సంవత్సరాలు మాత్రమే జీవించనప్పటికి, వారి సందేశాలు అందరికి స్పూర్తిదాయకంగా నిలిచాయని తెలిపారు.…

ప్రచురణార్థం…..1 తేదీ.7.1.2022 జగిత్యాల, జనవరి,7:- ప్రభుత్వ ఆసుపత్రిలో అధునాతనమైన వైద్య పరికరాలను ఏర్పాటు చేసుకొని రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ జి.రవి అన్నారు. శుక్రవారం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ నిధులతో పాటు హైదరాబాదులోని మాదాపూర్ కు చెందిన నిర్మాణ్ సంస్థ సంయుక్తంగా ఏర్పాటు చేసిన 12 గదులు తో కూడిన ఐ సి యూ గదిని మరియు డిజిటల్ ఎక్స్ రే యంత్రాన్ని కోరుట్ల శాసనసభ్యులు మరియు టి.టి.డి.బోర్డు మెంబెర్…

ప్రచురణార్థం—-1 తేదీ.4.1.2022 జగిత్యాల జనవరి 04:- జిల్లాలో వసతి గృహల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా, నాణ్యమైన భోజనం, మౌలిక వసతులు కల్పించాలని,సకాలంలో విద్యార్థులు స్కాలర్షిప్ దరఖాస్తులు సమర్పించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి . రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోస్ట్ మెట్రిక్, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్ లు, ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణ సంబంధిత అంశాలపై కలెక్టర్ మంగళవారం స్థానిక ఐఎంఏ హాల్ లో సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.…