* ప్రచురణార్థం *.                                                                                              జయశంకర్ భూపాలపల్లి జనవరి 21 (శుక్రవారం).   …

                                                  ప్రజలందరూ మాస్కులు తప్పక ధరించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు. గురువారం కలెక్టర్ చాంబర్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్ళవద్దని కలెక్టర్ సూచించారు. ముఖ్యమైన పని నిమిత్తం వెళ్ళినప్పుడు మాస్కులు ధరించాలని…

ప్రచురణార్థం *.                                                             జయశంకర్ భూపాలపల్లి జనవరి 18 (మంగళవారం).                                       …

సోమవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రజావాణి కార్యక్రమం ద్వారా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వివిధ సమస్యలపై వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా  చిన్న గ్రామ పంచాయతీ అయినా మా గ్రామంలో నిర్మించిన పల్లె ప్రగతి వనం, షేగ్రీగెషన్ షెడ్డు, డంపింగ్ యార్డ్, స్మశాన వాటికలకు వెళ్లడానికి రహదారి సౌకర్యం లేక పోవడం మూలంగా ఇబ్బంది కలుగుతుంది కావున రహదారి నిర్మాణానికి  నిధులు…

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 27 (శనివారం). జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోలును పటిష్టంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా తెలిపారు. శనివారం ధాన్యం కొనుగోళ్లు పై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా, అగ్రికల్చర్ సెక్రటరీ రఘునందన్ రావు, సెక్రెటరీ అఫ్ ట్రాన్స్ పోర్ట్ శ్రీనివాసరాజ లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లతో…

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 17 (బుధవారం). 18 సంవత్సరాలు ఏ ఒక్కరి పేరు మిస్ కాకుండా, లేని వారి పేరు ఉండకుండా 100% కరక్ట్ ఓటరుగా జాబితా సిద్ధం చెయ్యాలని ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీం అన్నారు. బుధవారం ఎలక్ట్రోరల్ రోల్ అబ్జర్వర్ అహ్మద్ నదీo జిల్లాలో పర్యటించి జెన్కో గెస్ట్ హౌస్ లో జిల్లా కలెక్టర్ మరియు భూపాలపల్లి నియోజకవర్గ పరిధిలోని తాసిల్దార్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల బూత్…

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 16 (మంగళవారం). ఆర్టీసీ, పోలీస్, రవాణాశాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలకు విరుద్ధంగా అధిక లోడుతో/ కెపాసిటీకి మించిన ప్యాసింజర్ లతో నడిపే వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన రవాణా టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రహదారి భద్రత నియమాలు…

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 3 (బుధవారం). జెన్కో భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ జెన్కో గెస్ట్ హౌస్ లో జెన్కో భూసేకరణ పై రెవెన్యూ, జెన్కో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో శ్రీనివాస్ జెన్కో సంస్థకు అవసరమైన భూమి మరియు ఇప్పటివరకు సేకరించిన భూమి వివరాలు మరియు పెండింగ్ భూసేకరణ వివరాలను తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్…

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 3 (బుధవారం) .          ఫైళ్ళ నిర్వహణ వేగవంతంగా, పారదర్శకంగా నిర్వహించి పెండింగ్లో లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా కలెక్టర్ కార్యాలయ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కలెక్టర్ కార్యాలయంలోని వివిధ సెక్షన్లు మరియు ఇతర శాఖల అధికారుల ఛాంబర్ లను తనిఖీ చేసి ఫైళ్ళను పరిశీలించారు. ముందుగా కలెక్టరేట్ లోని వివిధ సెక్షన్ల పరిశీలించి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల…

* ప్రచురణార్థం * జయశంకర్ భూపాలపల్లి అక్టోబర్ 30 (శనివారం). పోడు భూముల సమస్య పరిష్కారం, అడవుల సంరక్షణపై జయశంకర్ భూపాలపల్లి జిల్లా, ఏ.ఎస్.ఆర్ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి నేతృత్వంలో జరిగిన అఖిల పక్ష సమావేశానికి ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, కలెక్టర్ భవేష్ మిశ్రా, ఎస్పి సంగ్రామ్ సింగ్, రైతు సమన్వయ సమితి జిల్లా సమన్వయ కర్త పల్లా…