ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా , సెప్టెంబర్27, బుధళవారం ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ 108,వ జయంతి వేడుకలు బుధవారం నాడు, జిల్లా కలెక్టరేట్ మొదటి అంతస్తులోనీ మినీ సమావేశ మందిరం బీసీ డెవలప్మెంట్ అధికారి బి. రవీందర్, అధ్యక్షతన తెలంగాణ తొలి ఉద్యమకారుడు కొండా లక్ష్మణ్ బాపూజీ 108వ జయంతి కార్యక్రమాలు జరిగాయి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్, హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులి అర్పించారు,…
కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులి అర్పించిన అదనపు కలెక్టర్ రోహిత్ సింగ్,
