ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,   ఫిబ్రవరి 20 ప్రజా సమస్యలను వివరంగా విని సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలు జారీ చేసిన జిల్లాకలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు అంకిత భావంతో పనిచేయాలన్నారు, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, సోమవారం నాడు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి సమస్యల పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకున్న వారి సమస్యలను వివరంగా విన్న జిల్లా కలెక్టర్  వారి…

ప్రెస్ రిలీజ్ పాలకుర్తి.జనగాం జిల్లా మంగళవారం,ఫిబ్రవరి 14 మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ, మిషన్ భగీరథ చైర్మన్ ఎర్రబెల్లి దయాకర్ రావు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని పాలకుర్తి శ్రీ సోమేశ్వర ఆలయంలో ప్రాంగణంలో అమ్మవారి ప్రతిష్టాపన కార్యక్రమం, మహాశివరాత్రి ఏర్పాట్లపై మంగళవారం నాడు పాలకుర్తి మండల కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య తో కలిసి…

ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా,   ఫిబ్రవరి 3 ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ (ఈ.వీ.ఎం) గోడౌన్ తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య శుక్రవారం నాడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఈవీఎంలను భద్రపరిచిన గోదామును జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య జనగామ, స్టేషన్గన్పూర్ ఈఆర్ఓస్  సిహెచ్ .మధుమోహన్, కృష్ణవేణి, ఎన్నికల పర్యవేక్షకులు పి. శ్రీనివాస్ తో కలిసి తనిఖీ చేశారు, భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రభుత్వ…

ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా, జనవరి 30 సమాజంలో ఉన్నతమైన వృత్తి జర్నలిజం పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు కంటి వెలుగుల ప్రత్యేక క్యాంప్ ద్వారా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలి జిల్లా కలెక్టర్ సిహెచ్ .శివలింగయ్య సోమవారం నాడు జిల్లాలోని పాత్రికేయుల కోసం ప్రత్యేకంగా కంటి వెలుగుల శిబిరం ఏర్పాటు చేసినట్లు ఈ కార్యక్రమం ద్వారా  జిల్లాలోని పాత్రికేయులు వారి కుటుంబ సభ్యులు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అత్యంత…

ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా,   జనవరి 30 ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలి  జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య ప్రజావాణి కార్యక్రమం ద్వారా ప్రజలకు సత్వర సేవలు అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు జిల్లా కలెక్టర్ సోమవారం నాడు ప్రజావాణి కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి నిర్వహించారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ  సమస్యల పరిష్కారం కోసం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చి ఆర్జీలు చేసుకున్న ప్రజలకు…

ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా , జనవరి 23 ప్రజావాణి ఆర్జీలను వెంటనే పరిష్కరించాలి, జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య సోమవారం నాడు అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి కలెక్టర్ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య నిర్వహించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజలు చేసుకున్న ఆర్జీలను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని వారి పరిధిలో లేకుంటే ఆర్జీదారులకు సమస్యల పరిష్కారం కోసం సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా సంబంధిత జిల్లా…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా జనవరి 21 కంటి వెలుగు శిబిరాలను నాణ్యతతో నిర్వహించాలి – రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి *జిల్లాలో ఉన్న క్వాలిటీ కంట్రోల్ బృందాలు విస్తృతంగా పర్యటించాలి *బఫర్ వైద్య బృందాలతో వివిధ వర్గాల ప్రజలకు ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు *కంటి వెలుగు క్యాంపులో ట్యాబ్ ఎంట్రీలు సమర్థవంతంగా జరగాలి *జిల్లాలో ఉన్న కళ్ళద్దాల స్టాక్ పై కలెక్టర్లు రెగ్యులర్ గా రివ్యూ తీసుకోవాలి *కంటి వెలుగు శిబిరాల నిర్వహణపై కలెక్టర్…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,  జనవరి 21 ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో ముందజంలో జిల్లా  కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య శనివారం నాడు జిల్లా పరిషత్ కార్యాలయంలో జిల్లా పరిషత్ ఛైర్మెన్ పాగాల సంపత్ రెడ్డి అధ్యక్షతన జిల్లా పరిషత్ పాలకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిలు గా జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జనగామ ఎమ్మెల్యే ముత్తి రెడ్డి యాదగిరిరెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య, లు హాజరైయ్యారు ఈ సందర్భంగా…

ప్రెస్ రిలీజ్ జనగాం జిల్లా,   జనవరి 20 గణతంత్ర దినోత్సవ నిర్వహణ పైసమీక్షా సమావేశం  గణతంత్ర దినోత్సవం కోసం ఘనంగా ఏర్పాట్లు జిల్లా కలెక్టర్.సిహెచ్ శివలింగయ్య జనవరి 26, గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏర్పాట్లపై  శుక్రవారం నాడు జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు సంబంధిత శాఖల సిబ్బంది అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ తో కలిసి జిల్లా కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత గణతంత్ర దినోత్సవం…

ప్రెస్ రిలీజ్ జనగామ జిల్లా,  జనవరి 20 15 రోజుల్లో పి.ఎస్.ఈ ఓటర్ల జాబితా ఫీల్డ్ వెరిఫికేషన్ వంద శాతం పూర్తి చేయాలి – రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ *పట్టణ ప్రాంతంలో ఓటర్ ఆధార్ అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ *జాతీయ ఓటరు దినోత్సవంను ఘనంగా నిర్వహించాలి *నూతన ఓటర్లకు ఓటరు ఐడి కార్డులు పంపిణీ *జాతీయ ఓటరు దినోత్సవం, ఓటరు కార్డ్, జాబిత తదితర అంశాలపై శుక్రవారం జిల్లా  కలెక్టర్ లతో వీడియో…