పత్రికా ప్రకటన                                                                తేది: 25-01-2022 18 సంవత్సరాలు వయస్సు  పూర్తి అయిన యువతీ యువకులు అందరు ఓటు హక్కు ను నమొదు చేసుకోవాలని  జిల్లా అదనపు  కలెక్టర్లు శ్రీహర్ష, రఘురాం శర్మ తెలిపారు. మంగళవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా  కలెక్టర్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ   18 సంవత్సరాలు పూర్తి అయిన  ప్రతి ఒక్కరు  ఓటు హక్కును ఓటరు జాబితా లో  నమోదు చేసుకోవాలని…

పత్రికా ప్రకటన                                                                తేది: 24-01-2022 జిల్లా లో గణతంత్ర్య దినోత్సవ వేడుకలను కోవిడ్ నిబంధనలను పాటిస్తూ  జరుపుకోవాలని  అదనపు  కలెక్టర్ రఘురాం శర్మ   అధికారులను ఆదేశించారు. సోమవారం  కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులతో గణతంత్ర్య దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై నిర్వహించిన సమావేశం లో మాట్లాడుతూ కరోనా మూడో దశ ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు  ఈనెల 26న గణతంత్ర్య దినోత్సవ వేడుకలు కోవిడ్ నిబంధనల ప్రకారము  నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు…

పత్రికా ప్రకటన.                                                                             తేదీ:22-01-2022 రాష్ట్రం లో దళితుల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా తీసుకువచ్చిన దళిత బంధు కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఆర్థికంగా అభివృద్ధి చేయాలని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. శనివారం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,  ప్రధాన కార్యదర్శి  సోమేశ్ కుమార్, అన్ని జిల్లాల కల్లెక్టర్లతో దళిత బంధు కార్యక్రమం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ గౌరవ ముఖ్య మంత్రి…

పత్రికా ప్రకటన.                                                                             తేదీ:21 -01-2022 రబీ సీజన్ లో  వచ్చిన సి.ఎం.ఆర్ రైస్ ను (కస్టమ్ మిల్లింగ్ రైస్)  మిల్లింగ్ చేసి జనవరి 31 వరకు 100 శాతం పూర్తి చేయాలని జిల్లా అదనపు  కలెక్టర్  రఘురాం శర్మ తెలిపారు. శుక్ర వారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు స్పెషల్ అధికారులు,  రైస్ మిల్లర్లతో ఏర్పాటు చేసిన సమవేశం లో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా కు 52000  మెట్రిక్ టన్నుల దాన్యం వచిందని, సి ఎం…

పత్రికా ప్రకటన.                                                                        తేదీ: 20-01-2022 కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించి , వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు జిల్లా కల్లెక్టర్లకు ఆదేశించారు. గురువారం : హైదరాబాద్ నుండి పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్, ల తో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్…

పత్రిక ప్రకటన                                             తేది:19-01-2022 జిల్లాలో శాఖల వారిగా 2014-15, నుండి 2020-21 సంవత్సరం వరకు ఉన్న ఆడిట్  అభ్యంతరాలకు సంబంధించిన ప్రత్యుత్తరాలను  రాష్ట్ర ఆడిట్ శాఖ కు సమర్పించాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు జిల్లా అధికారులు, ఎంపిడిఓ లు, ఎంపిఓ లతో ఏర్పాటు చేసిన ఆడిట్ అభ్యంతరాలకు సంబంధించిన జిల్లా స్థాయి కో ఆర్డినేషన్ సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ 2014-15, నుండి 2020-21, వరకు జిల్లాకు…

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022 కరోనా మూడో దశ లో కేసు లు పెరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , కరోనా చికిత్సకు రోగులకు  అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం జిల్లాలోని గోనుపాడు గ్రామం లోని కస్తుర్బా గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఐసోలెషన్ సెంటర్ ను  పరిశీలించారు. కరోనా మూడో దశ వస్తున్నందున ప్రజలు  కరోనా బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని,  ఐసోలెషన్ సెంటర్…

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022 జిల్లాలో మహిళలకు  సఖి సేవల పై అవగాహన కల్పించాలని, గృహ హింస నుండి  ఉపశమనం కల్పించి, మహిళలకు రక్షణ  కల్పించాలని  జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ హాలు నందు మహిళా, శిశు సంక్షేమ శాఖ అద్వర్యం లో ఏర్పాటు చేసిన సమావేశం లో కలెక్టర్ మాట్లాడుతూ ఇంట్లో ఉండే స్త్రీ , పురుష సంబంధాలలో అసమానతలు  ఏర్పడి గృహ హింస కు గురవుతున్న మహిళలకు రక్షణ కల్పించే…

పత్రిక ప్రకటన                                             తేది:12-01-2022 ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం  లో బాగంగా నూతనంగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు  చేసుకున్న ఓటర్లకు ఓటరు (ఎపిక్) కార్డులు అంద చేయాలని చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్ లు, జిల్లా ఎన్నికల అధికారులతో, జాతీయ ఓటరు దినోత్సవం, నూతన ఓటరు జాబితా, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్య…