ప్రచురణార్ధం “జనవరి, 19 ఖమ్మం: జిల్లాలో జలవనరులు, నీటిపారుదల ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ప్రజా సమావేశ మందిరంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఖమ్మం నగరపాలక సంస్థ పరిధిలోని చెరువులు, నీటిపారుదల శాఖ స్థలాల పరిరక్షణ. చర్యలపై కలెక్టర్ సమీక్షించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నగరంలోని లకారం, ఖానాపురం ఊరచెరువుతో పాటు వెలుగుమట్ల,…

ప్రచురణార్ధం జనవరి, 19 ఖమ్మం: నగర ప్రజలకు అవసరమైన అన్ని మౌళిక సదుపాయాల కల్పనలో భాగంగా, నగర సుస్థిర ప్రగతి సాధనకు అత్యాధునిక పద్ధతులతో సి.సి.రోడ్లు నిర్మించడం జరిగిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ పరిధిలో రూ.94.50 లక్షలతో 53వ డివిజన్ సహకారనగర్ రూ.20 లక్షలు, 23 వ డివిజన్ విద్యానగర్ కాలనీ రూ. 11 లక్షలు, 18 వ డివిజన్ శ్రీరాంనగర్ రూ.15 లక్షలు, 17…

ప్రచురణార్ధం జనవరి, 18 ఖమ్మం – దళితబంధు ఎంపిక ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో దళిత బంధు పథకం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియపై మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గారు పైలెట్ ప్రాజెక్టు క్రింద ప్రకటించిన చింతకాని మండలంలో లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామానికి నియమించిన…

 ప్రచురణార్ధం జనవరి, 18 ఖమ్మం: కోవిడ్-19, ఓమిక్రాన్, డెల్టావేరియంట్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కరోనా మహమ్మారి నుండి. రక్షణ పొందేందుకు జిల్లాలో ప్రజలు స్వీయ రక్షణ పాటించాలని, వ్యాక్సినేషన్తొనే రక్షణ పొందుతామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయకుమార్ పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, పోలీసు కమిషనర్ విష్ణు. యస్. వారియర్‌తో కలిసి కోవిడ్-19 నివారణ చర్యలు, ఆక్సిజన్ నిల్వలు, బెడ్స్ , ఔషధాలు తదితర…

ప్రచురణార్ధం జనవరి, 12 ఖమ్మం ప్రపంచంలోనే అతి విలువైన పసిడి, వజ్ర, వైఢుర్యాల వనరుల కంటే విలువైన సంపద భారత దేశ యువత అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని జిల్లా, యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో బుధవారం సర్దార్ పటేల్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ యువజన దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసారు. ఈ సదర్భంగా యువతనుద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచదేశాలలో…

ప్రచురణార్ధం జనవరి,12 ఖమ్మం, ఓమిక్రావ్ వేరియంటితో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలందరూ ముందస్తు రక్షణ చర్యలు, కోవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, ఇంకనూ వ్యాక్సినేషన్ తీసుకోని వారు సత్వరమే టీకా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేసారు. బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అడిషనల్ డి.సి.పి గౌస్, ఆలమ్, నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభితో కలిసి ఓమిక్రాన్ వేరియంట్…

ప్రచురణార్ధం జనవరి 10 ఖమ్మం కోవిడ్ తీవ్రత, ఓమిక్రాన్ నేపథ్యంలో 15-18 సంవత్సరాల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్‌తో పాటు 60 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్స్, హెల్త్ కేర్ వర్కర్స్,  ఫ్రంట్ లైన్ వారియర్స్ కు బూస్టర్ డోస్ నేటి నుండి అందిస్తున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు నేటి నుండి అందిస్తున్న బూస్టర్ డోస్ వ్యాక్సినేషన్‌ను జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్…

ప్రచురణార్ధం జనవరి, 10 ఖమ్మం: వ్యవసాయనుబంధ రంగాల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిఏటా 60 వేల కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు ఎస్. నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు. రైతుబంధు సంబరాల్లో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం నారాయణపురం గ్రామంలో సోమవారం జరిగిన రైతుబంధు సంబరోత్సవాలలో రాష్ట్ర మంత్రులు ఎన్. నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయకుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతులనుద్దేశించి రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మేలు…

ప్రచురణార్ధం జనవరి 09 ఖమ్మం రైతాంగం సంక్షేమంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఆదివారం రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో జరిగిన రైతుబంధు సంబరాలలో మంత్రి పాల్గొని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చిత్రపటానికి పాలభిషేకం. చేసారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో గత మూడెళ్ళ కాలంలో 50 వేల కోట్లు ఆర్ధిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం…

ప్రచురణార్ధం జనవరి,07 ఖమ్మం: ప్రవాస భారతీయులు తమ స్వంత జిల్లాకు సేవలందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ప్రవాసి దివస్ ను పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఖమ్మం జిల్లా ప్రవాస భారతీయుల ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాలకు టెలివిజన్లు, అదేవిధంగా వైద్య ఆరోగ్య శాఖకు మెడికల్ కిట్స్ వితరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు. ఇట్టి కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ పాల్గొని టెలివిజన్ లను, మెడికల్ కిట్స్న…