పత్రికా ప్రకటన. తేదీ: 24-1-2022 కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన సేవలు అందించాలి ప్రత్యేక ఓపీ నిర్వహించాలి పడకలు, ఆక్సిజన్ సిద్ధంగా ఉంచాలి జ్వర సర్వే వేగంగా పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ 0000 జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రత్యేకంగా ఓపీ నిర్వహించాలని ఆక్సిజన్, పడకలు సిద్ధంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం…

కోవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తిచేయాలి   జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పత్రికాప్రకటన                                                                                                             …

పత్రికా ప్రకటన. తేదీ: 23-1-2022 కరీంనగర్ జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి ప్రతి ఇంటికి వెళ్లి జ్వరం తో బాధ పడుతున్న వారి వివరాలు సేకరించాలి జ్వరంతో బాధపడే వారికి కొవిడ్ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి . కర్ణన్ నగరంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను పరిశీలించిన కలెక్టర్ పాల్గొన్న అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ 00000 కోవిడ్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు చేపట్టిన జ్వర సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, ప్రతి ఇంటికి వెళ్లి జ్వరంతో…

దళిత బంధు పథకం అమలు పై జిల్లా కలెక్టర్లతో చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ హైదరాబాద్ నుండి ఏర్పాటు చేసిన  వీడియో కాన్ఫరెన్స్ లో కరీంనగర్ నుండి మాట్లాడుతున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్,

పత్రికా ప్రకటన తేదీ: 22-1-2022 కరీంనగర్   తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక   రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్   అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, సీఎంవో కార్యదర్శి   కరీంనగర్ నుంచి ప్రసంగించిన మంత్రి కొప్పుల 000 రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు…

మంకమ్మతోట,కాశ్మీరుగడ్డ లో ఇంటింటి జ్వర సర్వ్ ను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

పత్రికా ప్రకటన.       తేదీ: 22-1-2022 కరీంనగర్ ప్రతి ఇంటికి వెళ్లి జ్వర  సర్వే నిర్వహించాలి సర్వేను పకడ్బందీగా చేపట్టాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి . కర్ణన్ నగరంలో నిర్వహిస్తున్న జ్వర సర్వేను పరిశీలించిన  కలెక్టర్ 00000 ప్రతి ఇంటికి వెళ్లి జ్వర  సర్వేను (ఫీవర్ సర్వే) ను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. శనివారం నగరం లోని మంకమ్మ తోట, కాశ్మీర్ గడ్డ రైతు బజార్లో ఏఎన్ఎం…

పత్రికా ప్రకటన తేదీ: 21-01-2022 కరీంనగర్ దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే దళిత బంధు పథకం అమలు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ 2 కోట్ల 60 లక్షల దళిత బంధు ఆస్తులు పంపిణి చేసిన మంత్రి. లబ్దిదారులకు 6 హర్వేస్టర్లు, 3 జేసిబిలు, 1 డిసిఎం పంపిణి               00000           దళిత కుటుంబాల్లో వెలుగులు నింపేందుకే రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని, ఈ పథకంతో దళితులు అభివృద్ది…

పత్రికా ప్రకటన 2. తేదీ: 21-01-2022 కరీంనగర్ దేశంలోనే గొప్ప పథకం దళిత బంధు అర్హులైన దళితులందరికి దళిత బంధు పథకం అమలు చేస్తాం కరీంనగర్, మానకొండూర్, చొప్పదండి నియోజకవర్గాల్లో మొదటి దశ దళిత బంధు అమలు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్               00000           దేశంలోనే దళిత బంధు పథకం గొప్పదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.           శుక్రవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో దళిత బంధు అమలుపై…

కోవిడ్ ఒమిక్రాన్ పై జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న రాష్ట్ర పౌర సరఫరాలు & బి.సి సంక్షేమ శాఖ మంత్రివర్యులు గంగుల కమలాకర్

పత్రికా ప్రకటన తేదీ: 21-01-2022 కరీంనగర్ జనవరి26 లోగా వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ  పూర్తి చేయాలి కరీంనగర్ జిల్లాను కోవిడ్ రహిత జిల్లాగా మార్చాలి ఇంటింటి సర్వే నిర్వహించి కోవిడ్ లక్షణాలున్న వారికి కిట్స్ అందజేయాలి: ఈ నెల 26 లోగా గ్రామాల్లో రెండవ డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేస్తే రూ.లు లక్ష ప్రథమ బహుమతి ద్వితీయ బహుమతిగా రూ.లు 50 వేలు, తృతీయ బహుమతిగా రూ.లు 25 వేలు గణతంత్ర దినోత్సవం వేడుకల్లో నగదు…

: వీడియో కాన్ఫరెన్స్ లో  కోవిడ్ పై  మాట్లాడుతున్న ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు తన్నీరు హరీష్ రావు, పంచాయతీ రాజ్ శాఖ మంత్రివర్యులు దయాకర్ రావు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ . (కరీంనగర్ జిల్లా).

పత్రికా ప్రకటన. తేదీ: 20-01-2022 కరీంనగర్ కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు 0000 కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. గురువారం పంచాయతి…

12వ జాతీయ ఓటరు దినోత్సవం ను ఘనంగా నిర్వహించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

పత్రికాప్రకటన                                                                                                             …