దళిత బంధు అమలుపై మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి అధ్యక్షతన జిల్లా స్థాయి సన్నాహక సమావేశం

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ శశాంక, జెడ్పీ చైర్ పర్సన్ కుమారి బిందు, ఎమ్మెల్సీ తక్కెలపళ్లి రవీందర్ రావు, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ వాసుదేవ రెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మున్సిపల్ చైర్మన్ రామ్మోహన్ రెడ్డి, వైస్ చైర్మన్ ఫరీద్, దళిత బంధు స్పెషల్ ఆఫీసర్ సన్యాసయ్య, జిల్లా ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. *మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు మాట్లాడుతూ గౌరవ సీఎం కేసిఆర్ గారి మానస పుత్రిక ఈ…

దేవుడు దివ్యాంగులను చిన్న చూపు చూసినా, గత ప్రభుత్వాలు పట్టించుకోకపోయినా.. గౌరవ ముఖ్యమంత్రి కేసిఆర్ గారు వీరిని అన్ని విధాల ఆదుకుంటున్నారని, దేశంలో ఎక్కడా లేనన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా దివ్యాంగులకు 3016 రూపాయల పెన్షన్ ఇస్తున్నామని, మూడు చక్రాల మోటార్ వాహనాలను, ల్యాప్ ట్యాప్, స్మార్ట్ ఫోన్లు, సబ్సిడీ రుణాలు…

ప్రచురణార్ధం మహబూబాబాద్, జనవరి,27. అంగన్వాడీ ల నిర్వహణ తీరును మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ నిర్వహణపై జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సమీక్షించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని అంగన్వాడీ లలో 25సొంత అంగన్వాడి భవనాలు మోడల్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. అందులో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 4. 30 లీటర్ల త్రాగునీటి వాటర్ క్యాన్ అందించేందుకు అంగన్వాడీల…

ప్రచురణార్థం శనివారం కలెక్టర్ కార్యాలయ ఆవరణలో మూడవ శనివారం పరిసరాల పరిశుభ్రత కార్యక్రమాన్ని పురస్కరించుకుని శ్రమదానం చేపట్టారు. చెత్తాచెదారం పిచ్చి మొక్కలు తొలగించారు కార్యాలయాల్లో బూజు దులిపి బీరువాలను టేబుల్ లను కుర్చీలను ఫైళ్లను శుభ్ర పరిచారు అధికారులందరూ తమ కార్యాలయాలను ఇదేవిధంగా పరిశుభ్ర పరచు కోవాలని సూచించారు స్వయంగా కలెక్టర్ అదనపు కలెక్టర్ అభిలాష అభినవ తో కలిసి పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొని అధికారులకు సిబ్బందికి స్ఫూర్తినిచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్…

ప్రచురణార్ధం ఇంటింటి సర్వే తోనే కోవిడ్ కు చెక్… మహబూబాబాద్, జనవరి. 20. ఇంటింటి సర్వే ను పటిష్టంగా చేపట్టి పక్క ప్రణాళికతో కోవిడ్ కు చెక్ పెడతామని జిల్లా కలెక్టర్ శశాంక నివేదించారు. గురువారం కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కోవిడ్ ను అరికట్టేందుకు చేపడుతున్న కార్యక్రమాలపై హైదరాబాద్ నుండి రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆధ్వర్యంలో రాష్ట్ర వైద్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు,…

నూతన కలెక్టర్ కార్యాలయ భవన సముదాయం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. బుధవారం నూతన కలెక్టర్ కార్యాలయ భవన నిర్మాణ పనులను అధికారులతో కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కార్యాలయం భవన నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని సూచించారు ఆడియో విజువల్ మీటింగ్ హాల్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లను సందర్శించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. గదుల నిర్మాణ పనులను సదర్ విభాగాలన్నీ కలెక్టర్ సందర్శించి పరిశీలించారు. కాంపౌండ్ వాల్ నిర్మాణం…

ముసలమ్మ జాతర కు సకల సదుపాయాలు కల్పించాలి…

ప్రచురణార్థం ముసలమ్మ జాతర కు సకల సదుపాయాలు కల్పించాలి… కొత్తగూడ మహబూబాబాద్, జనవరి 10. గుంజేడు ముసలమ్మ జాతరకు వచ్చే భక్తులకు సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. సోమవారం కొత్తగూడ మండలం గుంజేడు ముసలమ్మ దేవాలయాన్ని జడ్పీ చైర్పర్సన్ ఆం గోతు బిందు జిల్లా కలెక్టర్ శశాంక లతో కలిసి ఫెన్సింగ్ , షెడ్స్ నిర్మాణం , రహదారి పనులు, మరుగుదొడ్లు త్రాగు…

పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తాం…

ప్రచురణార్థం పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తాం… గంగారం మహబూబాబాద్ జనవరి 10. పగిడిద్దరాజు దేవాలయాన్ని అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర గిరిజన సంక్షేమం మహిళా శిశు సంక్షేమ శాఖ మాత్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. సోమవారం గంగారం మండలంలోని పూను గుండ్ల గ్రామాన్ని జడ్పీ చైర్మన్ ఆంగోతు బిందు జిల్లా కలెక్టర్ శశాంక ములుగు శాసనసభ్యులు దనసరి అనసూయ (సీతక్క) లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ పర్యటించి పగిడిద్దరాజు దేవాలయాన్ని సందర్శించి వనదేవత పగిడిద్దరాజును దర్శించుకున్నారు.…

రేపు (10.01.2022) మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో పర్యటించి కింది కార్యక్రమాలకు హాజరు కానున్న *రాష్ట్ర గిరిజన, స్త్రీ -శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు*. 1. ఉదయం 9 గంటలకు బయ్యారంలో స్థానిక కార్యక్రమానికి హాజరు. 2. ఉదయం 10.30 గుంజెడు ముసలమ్మ ఆలయం దర్శించి, మేడారం జాతర కోసం మంజూరైన అక్కడి పనుల పర్యవేక్షణ. 3. మధ్యాహ్నం 12.30 గంటలకు పునుగొండ్లలో పగిడిద్ద రాజు ఆలయం దర్శించి, మేడారం జాతర కోసం…

అదనపు పడకల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి

ప్రచురణార్థం అదనపు పడకల పనులు వేగవంతంగా పూర్తి చేయాలి మహబూబాబాద్ జనవరి 7. అదనపు పడకల నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ హాస్పటల్ లో అదనపు బెడ్స్ నిర్మాణ పనుల పై వైద్యాధికారులు ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 20 వ తేదీ లోపు అదనపు బెడ్స్ నిర్మాణ పనులను పూర్తి చేయాలన్నారు. మెడికల్ కళాశాల ప్రొఫెసర్లకు…