@ప్రజలే మా దేవుళ్ళు @ ప్రజా సమస్యల పరిష్కారమే మా ధ్యేయం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ ప్రజా సమస్యలను పరిష్కరించడమే తమా ధ్యేయమని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండల కేంద్రం సమీపంలో ఊక చెట్టు వాగులో సుమారు 40 కోట్ల రూపాయల వ్యయంతో చింతకుంట నుండి కురుమూర్తి వరకు…

@తెలంగాణ రాష్ట్రంలో గడపగడపకు ప్రభుత్వ పథకాలు @ రాష్ట్రంలో అన్ని రంగాలలో అభివృద్ధితో ప్రజల జీవనశైలిలో మార్పు- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి పథకాల కారణంగా ప్రజల జీవన శైలిలో మార్పులు వచ్చాయని, ప్రతి గడపకు ప్రభుత్వ పథకాల లబ్ధి అందుతున్నదని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన రాష్ట్ర వ్యవసాయ…

@వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతాం. @త్వరలోనే మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా 900 పడకల ఆసుపత్రి కి శంకుస్థాపన -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి. హరీష్ రావువిద్య, వైద్య రంగాలలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా,జడ్చర్ల…

మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నిర్వహించిన నూతన పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు . ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే అతిపెద్ద దేవాలయంగా మన్యంకొండ దేవాలయం ఉందని, మునుల కొండగా, రెండవ…

MBNR – రైతు బంధు సంబరాలతో తెలంగాణలో ముందే సంక్రాంతి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్.

రైతు బంధు సంబరాలతో తెలంగాణ లో ముందే సంక్రాంతి- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ గడచిన 15 రోజుల నుండి తెలంగాణ లో రైతు బంధు సంబరాలతో రాష్ట్రానికి సంక్రాంతి పండుగ ముందే వచ్చిందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా మహబూబ్ నగర్ గ్రామీణ మండలం కోడూరు నుండి మన్యం కొండ స్టేజ్ వరకు…

గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం- రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ 70 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కాబడి, అడవి బిడ్డలు గా గుర్తించబడిన గిరిజనుల అభివృద్ధి, సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో 5 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న గిరిజన ఉద్యోగుల సంఘ భవనానికి ఆయన…

ఇతర జిల్లాల నుండి మహబూబ్ నగర్ జిల్లాకు కేటాయించబడి ఇంకా కేటాయింపు ఉత్తర్వులు రాని ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి సంప్రదించాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు తెలిపారు. ఉపాధ్యాయుల కేటాయింపు,రిపోర్టింగ్ అంశం పై శుక్రవారం ఆయన డి ఈ ఓ, ఎం ఈ ఓ లు, పాఠశాల కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేటాయింపు ఉత్తర్వులు రాని ఉపాధ్యాయులు ల్యాండ్…

MBNR –  విద్యార్థులు బాగా  కష్ట పడి చదివి పాలమూరు పేరును నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు.

విద్యార్థులు బాగా కష్ట పడి చదివి పాలమూరు పేరును నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం లోని మోడల్ బేసిక్ ఉన్నత పాఠశాలలో 15 సంవత్సరాలు పూర్తయిన వారికి వేస్తున్న కోవిడ్ వాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. కరోనా వైరస్ బారిన పడకుండా 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. విద్యార్థులందరికీ వ్యాక్సిన్ వేసేలా చర్యలు తీసుకోవాలని హెడ్మాస్టర్…

నేటి మహిళలకు ఆదర్శం సావిత్రిబాయి పూలే అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని సోమవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్టవర్ వద్ద ఏర్పాటు చేసిన సావిత్రిబాయి పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు తెలంగాణ చౌరస్తాలో సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్బంగా మంత్రి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే కన్నా…

@ 2022 నూతన సంవత్సరంలోమహబూబ్ నగర్ లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు ప్రారంభించి పూర్తి చేయటం @ బై పాస్ పనుల పూర్తి , చిన్నదర్పల్లి వరకు కొనసాగింపు @మరిన్ని కొత్త పరిశ్రమలను జిల్లాకు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తా – రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి .శ్రీనివాస్ గౌడ్ జిల్లా ప్రజలకు 2022 నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు.…