View Post దళితుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు అన్నారు.రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు,సూచనల మేరకు దళిత బంద్ యూనిట్ల గ్రౌండింగ్ ను వేగవంతం చేయడంతో పాటు,జిల్లాలో దళితుల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించరేందుకు ప్రత్యేక చొరవ తీసుకుంటున్నామని ,ఇందులో భాగంగానే దళితుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.శుక్రవారం రెవెన్యూ సమావేశ మందిరంలో దళిత సమస్యలపై నిర్వహించిన ప్రత్యేక…

@ప్రతి ఒక్కరూ మొక్కలు నాటండి – సంరక్షించండి @మొక్కలు కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని స్వచ్ఛమైన ప్రాణవాయువు ను అందిస్తాయి -జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం వల్ల రాష్ట్రంలో,జిల్లాలో అడవుల శాతం పెరిగిందని, చెట్ల వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవాళికి ఎన్నో లాభాలు ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. ప్రతి శుక్రవారం మొక్కలకు నీరు పోసే కార్యక్రమం లో భాగంగా ఈ శుక్రవారం…

రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు స్టేడియం లో చేపట్టిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను నెల రోజులలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఆదేశించారు. శుక్రవారం ఆయన మల్టీ పర్పస్ ఇండోర్ స్టేడియం,స్విమ్మింగ్ పూల్,ఎం వి ఎస్ కళాశాలలో నూతనంగా నిర్మిస్తున్న శ్రీనివాస స్టేడియం నిర్మాణ పనుల పై అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ప్రధాన స్టేడియంలో చేపట్టిన ఇండోర్ స్టేడియం…

@ఆర్ఎంపీలు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తే క్రిమినల్ కేసులు– జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు @ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు గైనకాలజిస్టులు సాధారణ కాన్పు లే చేయండి -జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ,ప్రైవేటు ఆసుపత్రులలో గైనకాలజిస్ట్ లు సిజేరియన్ ఆపరేషన్ లు చేయకుండా సాధారణ కాన్పులు అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు కోరారు. జిల్లాలో సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించటం పై ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల గైనకలాజిస్ట్ ల తో శుక్రవారం తన ఛాంబర్లో సమావేశం…

@ దళిత సమస్యలపై ప్రత్యేక ప్రజావాణి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు జిల్లాలోని దళితుల సమస్య పరిష్కారానికి ప్రత్యేక ప్రజా వాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 6న ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1:00 వరకు షెడ్యూల్ కులాల వారి సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 12న ఉదయం 11 గంటలనుండి 12 గంటల వరకు…

@ ఈ నెల 1 న రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ట్యాంక్ బండ్ సందర్శన, ఆదేశాల మేరకు ట్యాంక్ బండ్ పనులపై వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించిన జిల్లా కలెక్టర్ @నెక్లెస్ రోడ్డు,సస్పెన్షన్ బ్రిడ్జ్ ల నిర్మాణం లో భాగంగా ట్యాంక్ బండ్ లో నీటి తోడివేత, పూడికతీత ,గుర్రపు డెక్క తొలగింపు పనులను వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావు నెక్లెస్ రోడ్,సస్పెన్షన్ బ్రిడ్జి, వాకింగ్ ట్రాక్, శిల్పారామం పనుల…

@మహబూబ్ నగర్ ను మహా నగరంగా తీర్చిదిద్దుతాం @రాబోయే రోజుల్లో సుందర నగరం గా చేస్తాం-రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ మహబూబ్ నగర్ పట్టణాన్ని మహా నగరంగా తీర్చిదిద్దుతామని, రాబోయే కాలంలో మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ చౌరస్తాలో కోటి 48 లక్షల రూపాయల…

ప్రజలకు ధైర్యాన్ని, భరోసాను కల్పించేది పోలీసు ఉద్యోగం అని రాష్ట్ర ఎక్సైజ్ ,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక, శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. బుధవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బాదాం రామస్వామి ఆడిటోరియంలో శాంతా నారాయణ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల నిమిత్తం నిరుద్యోగ యువతకు శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. నిరుద్యోగ యువత ఉద్యోగాలు సంపాదించుకునేందుకు ఇది మంచి అవకాశమని,దీనిని…

కష్టపడి చదివితే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చు అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక ,పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని బోయ పల్లి లోని న్యాక్ అకాడమీలో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ద్వారా గ్రూప్ 1,4 ఉద్యోగాల కోసం నిరుద్యోగ ఎస్ టి యువతకు ఉద్దేశించి ఏర్పాటుచేసిన ఉచిత శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రూపు ఉద్యోగాల భర్తీ కోసం…

“పనే దైవం” నినాదంతో సమాజంలోని అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి మహాత్మా బసవేశ్వరుడని రాష్ట్ర ఎక్సైజ్,క్రీడలు, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మహాత్మా బసవేశ్వర 889 వ జయంతి ఉత్సవాల సందర్భంగా మంగళవారం ఆయన మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పద్మావతి కాలనీ లో ఉన్న మహాత్మా బసవేశ్వర విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారికంగా బసవేశ్వర…