ఈవీఎంలు, వీవీ ప్యాట్​ల భద్రత కోసం రాష్ట్ర వ్యాప్తంగా గోదాముల నిర్మాణాలు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లాలో స్ట్రాంగ్​రూమ్​లు ప్రారంభం ఈవీఎం గోదాంలను ప్రారంభించిన రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్​ శశాంక్​ గోయల్​ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సమయంలో అవసరమైన ఎలక్ట్రానిక్​ ఓటింగ్​ మిషన్లు (ఈవీఎం), వీవీ ప్యాట్​ల భద్రత కోసం అన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని  జిల్లాల్లో ప్రత్యేక గోదాము(స్ట్రాంగ్​ రూమ్)లు నిర్మిస్తున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్​ శశాంక్​…

విద్యార్థులు ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చాలి కోటి రూపాయలతో నిర్మించిన జూనియర్ కళాశాల అదనపు తరగతులు ప్రారంభించిన మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విద్యార్థులు తమ కంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని అందుకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల  ఆకాంక్ష నెరవేర్చాలని ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్​ నాయకత్వంలో ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్యను అందింస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి…

పత్రిక ప్రకటన–1                                                    తేదీ : 05–12–2021 =========================================== ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య అంత్యక్రియలు అంత్యక్రియలకు హాజరై నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్​ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్​ కొణిజేటి రోశయ్య అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో ఆదివారం జరిగాయి. శనివారం మధ్యాహ్నం మృతి చెందిన రోశయ్య అంత్యక్రియలను ఆదివారం మధ్యాహ్నం మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా శామీర్​పేట మండలం దేవరయాంజల్​లో ఉన్న ఆయన సొంత వ్యవసాయ క్షేత్రమైన లిటిల్​ ఇంగ్లాండ్​లో నిర్వహించారు.…

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే ఆసుపత్రులపై చట్టరీత్యా చర్యలు మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఆసుపత్రులు, స్కానింగ్​ సెంటర్లలో లింగనిర్ధారణ  పరీక్షలు నిర్వహించడం చట్టరీత్యా నేరమని ఈ విషయంలో భ్రూణహత్యలు నివారించి ఆడపిల్లలను రక్షించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని జిల్లా అదనపు కలెక్టర్​ నర్సింహారెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అడ్వయిజరీ కమిటీ సమావేశాన్ని…

బ్యాంకులు అర్హులైన వారికి రుణాలు సకాలంలో అందించాలి మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​ వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు, అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా  కృషి చేయాలనీ జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ సూచించారు. బుధవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి…

బ్యాంకులు అర్హులైన వారికి రుణాలు సకాలంలో అందించాలి మేడ్చల్ –  మల్కాజిగిరి జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​ వివిధ సంక్షేమ శాఖలు చేపడుతున్న ఆర్థిక చేయూత పథకాలు, అర్హులైన లబ్దిదారులకు, పంట రుణాలు రైతులకు సకాలంలో చేరేలా బ్యాంకర్లు, సంబంధిత శాఖాధికారులు సమిష్టిగా  కృషి చేయాలనీ జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ సూచించారు. బుధవారం  కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన బ్యాంకర్ల సమావేశంలో రెవెన్యూ అధికారి లింగ్యానాయక్ మాట్లాడుతూ ప్రభుత్వ పధకాల అమలులో లబ్దిదారులకు ఎటువంటి…

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించేలా కృషి చేయాలి జిల్లా అధికారులు సమన్వయము తో కరోనా టీకాలు అందరికీ అందేలా చూడాలి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించి వారిలో విశ్వసనీయత కలిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో జిల్లా స్థాయి అధికారులు మొదలుకొని కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని…

ఛాత్​పూజకు అన్ని రకాల ఏర్పాట్లు కల్పించాలి + జిల్లా కలెక్టర్​ హరీష్​ మేడ్చల్​ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న చాత్​ పూజా కార్యక్రమాలకు జిల్లాలో అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్​ హరీష్​ అన్నారు. శనివారం కలెక్టరేట్​ కార్యాలయంలో ఈనెల 9వతేదీ నుంచి 11వ తేదీ వరకు నిర్వహించనున్న ఛాత్​ పూజా కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా అదనపు కలెక్టర్లు నర్సింహారెడ్డి, శ్యాంసన్​, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్​తో పాటు జనసేవా సంఘం అసోసియేషన్​ కమిటీ సభ్యులతో…

గిరిజన, గిరిజనేతరులకు పోడుభూములపై శాశ్వత ప్రతిపాదనలు అర్హులైన వారందరికీ న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన, ఫ్యాక్టరీ, నైపుణ్యాభివృద్ది శాఖ మంత్రి మల్లారెడ్డి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజనులు, గిరిజనేతరులకు సంబంధించిన గత కొద్ది సంవత్సరాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న పోడు భూముల విషయంలో వారికి తగిన విధంగా న్యాయం చేయడంతో పాటు శాశ్వత అటవీ హక్కు పత్రాలు పొందని వారికి వాటిని అందించనుందని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీ,…

లాటరీ పద్దతిన మద్యం దుకాణాల ఎంపిక ప్రభుత్వ సూచనల మేరకు అర్హులందరికీ అవకాశం మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు అర్హులైన వారందరికీ లాటరీ పద్దతిన మద్యం దుకాణాలను కేటాయించినట్లు ఈ విషయంలో అన్ని విధాలుగా నిష్పక్షపాతంగా వ్యవహరించినట్లు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో 2021 – 2023 కొత్త ఎక్సైజ్ (ఆబ్కారీ) విధానంలో రిటైల్ మద్యం దుకాణాల…