అక్రమ కట్టడాల వివరాలను సేకరించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి

అక్రమ కట్టడాల వివరాలను సేకరించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి జిల్లా లో ఉన్న అక్రమ కట్టడల వివరాలను సేకరించాలని శుక్రవారం కలెక్టరేట్ లో  అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి తన ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ  సభ్యు లతో సమావేశం లో  ఆదేశించారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన వాటి వివరాలు మరియు అనుమతులు విరూదంగా నిర్మాణ ల వివరాలను అలాగే అనుమతి లేని లేవోట్స్ ల వివరాలను…

కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు

కోవిడ్ నియంత్రణకు ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ ఓ.పి. సేవలు అందించాలి రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు కోవిడ్ నియంత్రణ చర్యల్లో భాగంగా శుక్రవారం నుండి ఇంటింటి జ్వరం సర్వే నిర్వహించాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు.   గురువారం పంచాయతి రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్…

పంచాయతి రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న  పెండింగ్  పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

పంచాయతి రాజ్ శాఖ ద్వారా చేపడుతున్న  పెండింగ్  పనులను త్వరిత గతిన పూర్తి చేయాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన జిల్లా లో  పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ శాఖ ద్వారా చేపడుతున్న  వివిధ అభిరుద్ది కార్యక్రమాలను వెంటనె పూర్తి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ సమావేశ హాల్లో  పి.ఆర్., విద్య, సంక్షేమ శాఖల అధికారులతో  సమీక్ష సమావేశం నిర్వహించారు.  పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ భవన నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకోరావా లన్నారు.…

ఆడపిల్లల నిష్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఆడపిల్లల నిష్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన బుధవారం నాడు గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి మల్టీ మెంబర్ అప్రా ప్రియేట్ అథారిటి కమిటీ  సమావేశం (PCPNDT)  జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ జిల్లాలో ఆడపిల్లల నిష్పత్తి తగ్గకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులను తనిఖి లు నిర్వహించి  కాన్పుల వివరాలను  పరిశీలించాలని ఆదేశించారు. పోలీస్ శాఖ మరియు…

కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ జాతీయ ఓటరు దినోత్సవం నాటికి ఎపిక్ కార్డులను అందజేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు

కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్న వారందరికీ జాతీయ ఓటరు దినోత్సవం నాటికి ఎపిక్ కార్డులను అందజేయాలని రాష్ట్ర ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ సూచించారు.  బుధవారం ఉదయం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జనవరి 25వ తేదీన జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ప్రస్తుతం కొత్తగా ఓటు హక్కు పొందిన యువతకు తమ ఎపిక్ కార్డు ను  పోస్టు ద్వారా గాని గ్రామ పంచాయతీ…

వీలైనంత త్వరలో భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

వీలైనంత త్వరలో భూ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన భీమా లిఫ్ట్, కోయిల్ సాగర్ ప్రాజెక్టు మరియు R&R  కేంద్ర ల పై మంగళవారం కలెక్టరేట్ సమావేష మందిరం లో ఇరిగేషన్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సవేశం లో జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ వీలైనంత త్వరలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు.   ఇప్పటికైనా నిబద్ధతతో కూడిన ఆయకట్టును నెరవేర్చేందుకు భూమిని సేకరించాలంటే వెంటనే ప్రతిపాదనలు పంపాలన్నారు. కెనాల్ ల వెంబడి  అక్రమ…

జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు లేని స్యామ్ మ్యామ్ పిల్లలను పకడ్బందిగా గుర్తించి రెండు నెలల లోపు వారిని ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలనీ లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా సంక్షేమ శాఖ సి.డి.పి.ఓ లు, సుపర్వైజర్లను ఆదేశించారు

జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు లేని స్యామ్ మ్యామ్ పిల్లలను పకడ్బందిగా గుర్తించి రెండు నెలల లోపు వారిని ఆరోగ్యకరమైన స్థితికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలనీ లేని పక్షంలో చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి జిల్లా సంక్షేమ శాఖ సి.డి.పి.ఓ లు, సుపర్వైజర్లను ఆదేశించారు.  సోమవారం కలేక్టరేట్ సమావేశ హాల్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్యామ్ మ్యామ్ పిల్లల పై సమీక్షా సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్, 2021…

18 సంవత్సరాల లోపు బడి ఈడు పిల్లలు  చదువుకోకుండా బయట బాలకార్మికునిగా ఉండేందుకు వీలు లేదని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు

18 సంవత్సరాల లోపు బడి ఈడు పిల్లలు  చదువుకోకుండా బయట బాలకార్మికునిగా ఉండేందుకు వీలు లేదని జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి అన్నారు.  జనవరి 1తేదీ నుండి 31 వరకు  8వ విడత ఆపరేషన్ స్మైల్ నిర్వహణ కోసం సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరామలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన లైన్ డిపార్ట్మెంట్ లతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ, బల్యవివాహాలు రూపుమపాలంటే జిల్లా సంక్షేమ శాఖ,…

చూపు లేని ఎందరో దివ్యంగుల జీవితంలో అక్షర జ్యోతి వెలిగించిన మహా వ్యక్తి లూయిస్ బ్రెయిలి అని జిల్లా కలెక్టర్ డి. హరిచందన కొనియాడారు

చూపు లేని ఎందరో దివ్యంగుల జీవితంలో అక్షర జ్యోతి వెలిగించిన మహా వ్యక్తి లూయిస్ బ్రెయిలి అని జిల్లా కలెక్టర్ డి. హరిచందన కొనియాడారు.  లూయిస్ బ్రెయిలి జయంతిని పురస్కరించుకొని  సోమవారం కలెక్టరేట్ లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ బ్రెయిలి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ చూపులేకుండా అంధత్వంతో ఉన్న   దివ్యంగులకు లూయిస్ బ్రెయిలి లిపిని కనిపెట్టి ప్రతి కళ్లులేని దివ్యంగునికి చదువుకునేల చేశాడన్నారు.  నేడు…

వచ్చే సోమవారం నుండి ప్రజావాణి  ఫీరర్యాదులు ఆన్లైన్ ద్వార చేసుకోవాలి జిల్లా  కలెక్టర్ హరిచందన దాసరి

వచ్చే సోమవారం నుండి ప్రజావాణి  ఫీరర్యాదులు ఆన్లైన్ ద్వార చేసుకోవాలి జిల్లా  కలెక్టర్ హరిచందన దాసరి. దేశవ్యాప్తంగా  కరోనా కేసులు పెరుగుతున్న  కారణంగా ప్రతి సోమవారం స్వీకరించే ప్రజావాణి ఫిర్యాదులు ఇక నుండి  ఆన్లైన్ ద్వారా కానీ  కలెక్టరేట్ అవరణం లో ఏర్పాటు చేసిన ప్రజావాణి బాక్స్ లో కానీ వేయాలని  కలెక్టర్ నేడోక ప్రకటనలో తెలిపారు.  జిల్లా కలెక్టరేట్ ప్రజావాణి హాల్ లో జిల్లా అధికారులు ప్రతి సోమవారం నేరుగా  స్వీకరించే ఫీర్యాదులు 10-01-2022 నటి…