పత్రికా ప్రకటన తేదీ: 22-1-2022 రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలు : ప్రతి నియోజకవర్గంలో 100 మంది లబ్ధిదారుల ఎంపిక : రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, చీఫ్ సెక్రటరీ జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ: * గౌ.రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పథకం అమలు చేస్తామని రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్…

    పత్రికా ప్రకటన తేది:21.01.2022 గాజులపేట లో ఫీవర్ సర్వేను పర్యవేక్షించిన కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి శుక్రవారం నుండి ప్రారంభమైన ఇంటింటి ఫీవర్ సర్వేను నిర్మల్ జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి రెండవ రోజు స్థానిక నిర్మల్ మున్సిపాలిటీలోని గాజుల్పేట్ వార్డులో ఇంటింటికి తిరిగి స్వయంగా పర్యవేక్షించారు. Prajalanu వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని, 2 డోసు ల తర్వాత6 నెలలు ఐతే బూస్టరు దోస్ కూడా వేసుకోవాలని తెలిపారు. ఇంట్లో అందరు ఆరోగ్యం గా ఉన్నారా…

  పత్రిక ప్రకటన తేది 12.01.2022 నిర్మల్ జిల్లా బుధవారం తేనే శుద్ధి కర్మాగారాన్ని సందర్శించిన రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్. స్థానిక సోఫినగర్ లోని తెలంగాణ రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ కార్పొరేషన్ లిమిటెడ్ తేనే ప్రాసేసింగ్ యూనిట్ ను గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముష రఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్…

పత్రిక ప్రకటన 2 తేది :12.01.2022 నిర్మల్ జిల్లా బుధవారం సారంగపూర్ మండలం లోని చించొలి బి లో 5 ఎకరాలలో సర్వే నెంబర్ 538 లో నిర్మించ తలపెట్టిన సైన్స్ సెంటర్ ఏర్పాటు కొరకు స్థల సేకరణ ను పరిశీలించిన జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. ఇందులో తహసీల్దార్ సంతోష్ రెడ్డి, తెలంగాణ సైన్స్ అండ్ టెక్నాలజీ హైదరాబాద్ మారుపాక నగేష్, సిబ్బంది, తదితరులు ఉన్నారు.

    పత్రిక ప్రకటన తేది :12.01.2022 నిర్మల్ జిల్లా బుధవారం రాష్ట్ర గిరిజన శాఖ మంత్రివర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ ఆదిలాబాద్ పర్యటన లో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా లోని అటవీ శాఖ విశ్రాంతి భవనానికి చేరుకున్న సందర్బంగా అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా పాలనాధికారి ముషర్రాఫ్ ఫారుఖీ, అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే లు మర్యాదపూర్వకంగా కలసి పూల మొక్కలను అందజేశారు.

    పత్రికా ప్రకటన తేది:07.01.2022 గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట గ్రామీణాభివృద్ధి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి. గ్రామాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం హాలులో జరిగిన గ్రామిణాభివృద్ధి సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులకు పలు మార్గదర్శకాలు చేశారు. డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తిచేయాలని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఏర్పాటు చేసి రీ సైక్లింగ్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా…

పత్రికా ప్రకటన తేది:07.01.2022 గ్రామాల్లో పరిశుభ్రతకు పెద్దపీట గ్రామీణాభివృద్ధి సమీక్షా సమావేశంలో కలెక్టర్ ముషార్రఫ్ ఫారూఖి. గ్రామాల్లో పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయం హాలులో జరిగిన గ్రామిణాభివృద్ధి సమీక్షా సమావేశంలో కలెక్టర్ అధికారులకు పలు మార్గదర్శకాలు చేశారు. డంపింగ్ యార్డుల నిర్మాణం పూర్తిచేయాలని తడి, పొడి చెత్తలను వేర్వేరుగా ఏర్పాటు చేసి రీ సైక్లింగ్ కు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ట్రాక్టర్ల ద్వారా చెత్తకుప్పలను తొలగించాలని,…

    పత్రిక ప్రకటన తేది :07.01.2022 నిర్మల్ జిల్లా శుక్రవారం రహదారుల నిర్మాణ పనుల వేగం పెంచాలి శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యం లోపంతో పనుల్లో జాప్యం నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలి పెండింగ్ స‌మ‌స్య‌ల‌పై క‌లెక్ట‌ర్లు దృష్టి పెట్టాలి జిల్లా స్థాయి స‌మావేశాలు ఏర్పాటు చేయాలి ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో ర‌హ‌దారుల నిర్మాణంపై సమీక్ష‌లో మంత్రి ఇంద్ర‌కర‌ణ్ రెడ్డి స‌మావేశంలో పాల్గొన్న ప్ర‌భుత్వ విప్ బాల్క సుమ‌న్, ఎమ్మెల్సీ దండే విఠ‌ల్, ఎమ్మెల్యేలు, అట‌వీ…

      పత్రికా ప్రకటన తేది: 06.01.2022 ఖానాపూర్ లో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన కలెక్టర్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ లోని పలు అభివృద్ధి పనులను గురువారం జిల్లా కలెక్టర్ ముషారఫ్ ఫారుఖి పరిశీలించారు . రూ॥లు 25 లక్షల వ్యయంతో నిర్మించ తలపెట్టిన డంపింగ్ యార్డును కలెక్టర్ పరిశీలించారు. కంపోస్ట్ పిట్స్ ల నిర్మాణం ఇంకా జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడి చెత్త, పొడి చెత్త వేరుచేసే షెడ్లను వెంటనే నిర్మించాలని…

    పత్రికా ప్రకటన తేది: 22.12.2021 రాష్ట్రం లోనే ప్రప్రథమంగా నిర్మల్ లో ఎల్ ఇ డి స్క్రీన్ ఏర్పాటు: రాష్ట్రంలోనే ప్రప్రథమంగా 4కె క్వాలిటీ ఎల్ఇడి స్క్రీన్ 8/12 సైజు లో బుధవారం నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల…